PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

“నారీ శక్తి వందన్ అధినియం, 2023 ” కు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి. A. నూతన పార్లమెంటు భవనంలో పరిశీలనకు వచ్చిన మొదటి బిల్లు ఇది. B. ఇది లోక్‌సభ, రాష్ట్ర శాసన సభలలో మూడవ (3) వంతు స్థానాలు స్త్రీలకు (reserve) కేటాయిస్తుంది. C. స్త్రీలకు కేటాయించబడే సీట్లలో నాల్గవ వంతు షెడ్యుల్డ్ కులాలు, తెగలకు, ఇతర బలహీన వర్గాలకు కేటాయిస్తుంది. D. ఈ చట్టం అమలులోకి వచ్చిన 15 సంవత్సరాల తరువాత స్త్రీలకు రిజర్వేషన్లు ఉండవు. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి ?

Consider the following statements regarding the “Nari Shakti Vandan Adhiniyam, 2023” : A. It was the first bill to be considered in the new Parliament building. B. It reserves one-third of all seats for women in the Lok Sabha and the State Legislative Assemblies. C. Among women reserved seats, one-fourth are meant for Scheduled Castes, Scheduled Tribes and OBCs. D. Reservation of seats for women shall cease to exist 15 years after the commencement of the Act. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
పౌరశాస్త్రం · హక్కులు, విధులు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · హక్కులు, విధులు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఇది కొత్త పార్లమెంటు భవనంలో చర్చించిన తొలి బిల్లు; మహిళలకు మూడో వంతు సీట్లు; 15 ఏళ్ల తర్వాత ముగుస్తుంది. ఓబీసీ ఉప కోటా లేదు; ఎస్సీ/ఎస్టీ రిజర్వ్ సీట్లలో మూడో వంతు మహిళలకు. కాబట్టి A, B, D.

It was the first bill taken up in the new Parliament building, reserves one-third of seats for women, and lapses after 15 years. There is no OBC sub-quota; one-third of SC/ST reserved seats go to women. So A, B and D.