సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల సమస్యల పై దృష్టి సారించాలని తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ కె. అచ్యుత రెడ్డి నిర్ణయించారు. B. 1962 అక్టోబర్ లో టి. రామాచారి నేతృత్వం లో ఉద్యోగుల సమస్యలను విచారించేటందుకు ఒక తాత్కాలిక కమిటీని ఆయన నియమించారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements : A. K. Achyutha Reddy, Chairman of the Telangana Regional Committee decided to look into the problems of the employees of Telangana in the State Government. B. In October 1962, he appointed an adhoc committee headed by T. Ramachary to enquire into the problems of the employees. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఏ నిజాం కాలంలో పరిపాలనాధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయటి నుండి రప్పించారు ?
- ఉప ముఖ్యమంత్రి పదవి 'చేతికి ఆరోవ్రేలు'గా ఎవరు అభివర్ణించిరి ?
- ఆర్య సమాజ్ అనుబంధ సంస్థ అయిన “సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ” తెలంగాణ సమస్యల పరిశీలనకై ఒక కమీషన్ ను నియమించింద…
- విశాలాంధ్రకు సంబంధించి క్రింది వాటిని కాలానుక్రమంలో అమర్చుము : A. హైదరాబాద్ రాష్ట్ర శాసన సభలో విశాలాంధ్ర పై చ…
- చిన్న, పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించిన మూడు నిర్ణయాంశాలు :
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఏ నిజాం కాలంలో పరిపాలనాధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయటి నుండి రప్పించారు ?
- ఉప ముఖ్యమంత్రి పదవి 'చేతికి ఆరోవ్రేలు'గా ఎవరు అభివర్ణించిరి ?
- ఆర్య సమాజ్ అనుబంధ సంస్థ అయిన “సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ” తెలంగాణ సమస్యల పరిశీలనకై ఒక కమీషన్ ను నియమించింది. ఈ కమిషన్ లో సభ్యులు ఎవరు ?
- విశాలాంధ్రకు సంబంధించి క్రింది వాటిని కాలానుక్రమంలో అమర్చుము : A. హైదరాబాద్ రాష్ట్ర శాసన సభలో విశాలాంధ్ర పై చర్చ ప్రారంభం. B. శాసన సభ ఆమోదించింది. C. రాజ్య సభ ఆమోదం తెలిపింది. D. భారత రాష్ట్రపతి బిల్లు పై సంతకం చేసారు. సరైన సమాధానం ఎంచుకొనుము :
- చిన్న, పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించిన మూడు నిర్ణయాంశాలు :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ A మాత్రమే. అచ్యుతరెడ్డి ఉద్యోగుల సమస్యలను చేపట్టారు; B లోని వివరాలను కీ తప్పుగా పరిగణించింది.
The final key gives A only. Achyuta Reddy did take up the employees' grievances, but the key treats the details in B as incorrect.