PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

కాకతీయుల కాలమునాటి ఈ క్రింది ప్రవచనములను పరిగణించుము ? A. కాకతీయుల కాలంలో ప్రజలకు ప్రాతినిధ్యం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు సాధారణంగా వారిని ‘అష్టాదశప్రజలు’ గా సంభోదించేవారు. B. ప్రజలు ఈ కాలంలో కార్పొరేట్ జీవన విధానాన్ని అవలంబించారు. C. ఈ కాలంలో ‘సమయాచార’ అను పేరుతో కుల సంఘాలను ఏర్పరుచుకొని ఆయా సంఘ సభ్యుల భాగోగులు చూసేవారు. D. బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా ‘అసమఖ్యాతులు’ అనే సంఘం పేరుతో పిలువబడేవి. పై ప్రకటనలలో ఏవి సరైనవి కావు ?

Consider the following statements of Kakatiya period : A. The usual way of representing the people in general during the Kakatiya period is by mentioning them as ‘Ashtadasapraja’. B. People of this period led a corporate life. C. During Kakatiya period individual castes organized their corporate associations called ‘Samayachara’ to look after their well-being. D. The Brahmin villages were generally formed into an association called ‘Asamkhyatulu’. Which of the above statements are not correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
తెలంగాణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికారిక కీ ప్రకారం C, D సరైనవి కావు. కాకతీయ శాసనాలు ప్రజలను అష్టాదశ ప్రజలు అని పిలుస్తాయి, సామూహిక జీవనాన్ని వివరిస్తాయి. కానీ C, D లో కుల సంఘాలకు, బ్రాహ్మణ గ్రామ సంఘాలకు ఇచ్చిన పేర్లను కీ అంగీకరించలేదు.

As per the official key, C and D are not correct. Kakatiya records do call the people Ashtadasa praja and describe a corporate social life, but the key does not accept the names given in C and D for caste and Brahmin village bodies.