సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1 మరియు 2 సెప్టెంబరు, 1952 న జరిగిన కాల్పుల సంఘటనలపై విచారణ జరపడానికి జస్టిస్ జగన్ మోహన్ రెడ్డి కమీషన్ నియమించబడింది. B. కాల్పుల్లో వ్యక్తులు చనిపోవడానికి బాధ్యత పోలీసులదే అనే విషయంతో కమీషన్ ఏకీభవించటం లేదని తన రిపోర్టులో స్పష్టం చేసింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements : A. Justice Jagan Mohan Reddy Commission was appointed to enquire into the firing incidents of 1st and 2nd September, 1952. B. The Commission in its report absolved the police of their responsibility for the death of people in the police firing. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఆంధ్రతో తెలంగాణ విలీనమయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ఫజల్ అలీ కమీషన్ కి విన్నవించిన టీచర్స్ యూనియన్ నా…
- పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది ?
- 1952 ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా
- ఉర్దూ భాష గౌరవాన్ని మరియు సముచిత స్థానాన్ని కలుగచేయవలసిన ఆవశ్యకతను రాష్ట్రాల పునర్విభజన కమీషన్ యొక్క రిపోర్ట్…
- 1969 ఏప్రిల్‌లో తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు కేంద్రం జస్టిస్ వాంఛూ నేతృత్వ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఆంధ్రతో తెలంగాణ విలీనమయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ఫజల్ అలీ కమీషన్ కి విన్నవించిన టీచర్స్ యూనియన్ నాయకుడు ఎవరు?
- పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది ?
- 1952 ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా
- ఉర్దూ భాష గౌరవాన్ని మరియు సముచిత స్థానాన్ని కలుగచేయవలసిన ఆవశ్యకతను రాష్ట్రాల పునర్విభజన కమీషన్ యొక్క రిపోర్ట్‌లోని ఎన్నో పేరాలో పొందుపరచబడింది ?
- 1969 ఏప్రిల్‌లో తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు కేంద్రం జస్టిస్ వాంఛూ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కమిటీని నియమించింది. మిగతా సభ్యులు ఎవరు?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ B మాత్రమే: 1952 ముల్కీ ఉద్యమ కాల్పుల్లో మరణాలకు పోలీసులను విచారణ నివేదిక బాధ్యుల్ని చేయలేదు. A ను ఫైనల్ కీ తప్పుగా పరిగణించింది.
The final key gives B only: the inquiry report absolved the police of responsibility for the deaths in the 1952 Mulki agitation firings. The final key treats statement A as incorrect.