సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది జతలను పరిశీలించండి : A. భారత పార్లమెంట్ ఎస్‌సి/ఎస్‌టి దురాగతాల చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం – 1990 B. భారతదేశంలో దళిత పాంథర్స్ ఉద్యమంతో ప్రముఖంగా సంబంధం ఉన్న రాష్ట్రం – మహారాష్ట్ర C. 1956 లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ఏ పార్టీలోకి మార్చబడింది – రిపబ్లికన్ పార్టీ D. భారత ప్రభుత్వ నియమించిన మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ – మండల్ కమిషన్ సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి :
Examine the following pairs : A. The year in which Indian Parliament passed the SC/ST Atrocities Act – 1990 B. The state which prominently associated with the Dalit Panthers Movement in India – Maharashtra C. The Scheduled Castes Federation in 1956 was converted into a party – Republican Party D. The First Backward Classes Commission appointed by the Indian Government – Mandal Commission Choose the incorrect pair/s :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · హక్కులు, విధులు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- "పౌరులు, అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా, తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉన్నారు" అని ఎక్కడ ఉదాహ…
- కింది వాటిలో “భాషా మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన కోసం తగిన సౌకర్యాలను రాష్ట్…
- జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. కమిషన్ ఛైర్పర్సన్ స్థిర పదవీ కాలం ఐదు…
- 'సర్షియోరరీ' అనే రిట్ లక్ష్యం :
- కింది వాటిలో ప్రాథమిక విధుల గురించి సరియైనవి ఏవి ? A. ఇవి అమలు చేయబడలేవు. B. ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కా…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · హక్కులు, విధులు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- "పౌరులు, అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా, తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉన్నారు" అని ఎక్కడ ఉదాహరించబడింది ?
- కింది వాటిలో “భాషా మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన కోసం తగిన సౌకర్యాలను రాష్ట్రం అందించాలి” అని సూచించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
- జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. కమిషన్ ఛైర్పర్సన్ స్థిర పదవీ కాలం ఐదు సంవత్సరాలు లేదా అతడికి/ఆమెకు 65 సంవత్సరాలు వచ్చేవరకు. B. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 నాడు మానవ హక్కుల రోజుగా జరుపుకుంటారు. సరైన సమాధానం ఎంచుకొనుము :
- 'సర్షియోరరీ' అనే రిట్ లక్ష్యం :
- కింది వాటిలో ప్రాథమిక విధుల గురించి సరియైనవి ఏవి ? A. ఇవి అమలు చేయబడలేవు. B. ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కావు. C. ఇవి ప్రాథమికంగా నైతిక విధులు. సరియైన జవాబును ఎంపిక చేయండి :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
SC/ST దురాగతాల నిరోధక చట్టం 1989 లో వచ్చింది, 1990 లో కాదు. మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ (1953) కాకా కాలేల్కర్ ది. మండల్ కమిషన్ రెండోది. కాబట్టి A, D తప్పు జతలు.
The SC/ST (Prevention of Atrocities) Act was passed in 1989, not 1990, and the first Backward Classes Commission (1953) was headed by Kaka Kalelkar; Mandal was the second. So A and D are the wrong pairs.