సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
శాతవాహనుల శాసనాలు తెలంగాణా ప్రాంతంలో అనేక మంది హస్త కళాకారుల ఉనికిని నమోదు చేసినాయి. ఈ క్రింది హస్త కళాకారులను వారి వృత్తులతో జతపరచుము: హస్తకళాకారులు వృత్తులు A. కులరికులు 1. రాతిని పాలిష్ చేసేవారు B. మణికారులు 2. కుమ్మరులు C. మితికలు 3. చేనేతవారు D. కొలికలు 4. ఇనుము పనిచేసే వారు 5. నగలు చేసే వారు సరైన జవాబును ఎంచుకొనుము:
Satavahana inscriptions record the existence of a number of craftsmen in Telangana region. Match the following craftsmen with their occupations : Craftsmen Occupation A. Kularikas 1. Stone polishers B. Manikaaras 2. Potters C. Mithikas 3. Weavers D. Kolikas 4. Iron-workers 5. Jewellers Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- తెలంగాణ
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (తెలంగాణ నేపథ…
- ఈ క్రింది జతలను పరిగణించండి : చర్చిలు హైదరాబాద్‌లోని ప్రాంతం A. సెయింట్ జాన్స్ చర్చి : బొల్లారం B. హ…
- సాంప్రదాయ బిద్రీ హస్తకళలలో ఉపయోగించే వస్తువులు ఏవి ?
- 19 వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్‌లో జొరాస్ట్రియన్ ఇరానీ వలసదారులు ఏ వంటకాన్ని పరిచయం చేశారు ?
- దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఉన్న ప్రదేశం
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు) జాబితా - II (వాటి దర్శకులు) a. అంకుర్ 1. అల్లాణి శ్రీధర్ b. ఒక ఊరి కథ 2. ఎం.ఉదయ్ కుమార్ c. విముక్తి కోసం 3. మృణాల్ సేన్ d. కొమురం భీం 4. శ్యాం బెనగల్ Options :
- ఈ క్రింది జతలను పరిగణించండి : చర్చిలు హైదరాబాద్‌లోని ప్రాంతం A. సెయింట్ జాన్స్ చర్చి : బొల్లారం B. హోలి ట్రినిటి చర్చి : తిర్మల్గిరి C. సెయింట్ మేరి చర్చి : సికింద్రాబాద్ D. సెయింట్ జార్జి చర్చి : అబిడ్స్ సరైన జతను ఎంచుకొండి :
- సాంప్రదాయ బిద్రీ హస్తకళలలో ఉపయోగించే వస్తువులు ఏవి ?
- 19 వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్‌లో జొరాస్ట్రియన్ ఇరానీ వలసదారులు ఏ వంటకాన్ని పరిచయం చేశారు ?
- దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఉన్న ప్రదేశం
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
శాతవాహన శాసనాలలో కులరికులు కుమ్మరులు, మణికారులు నగలు చేసేవారు, మితికలు రాతిని పాలిష్ చేసేవారు, కొలికలు చేనేతవారు: A-2; B-5; C-1; D-3.
In Satavahana records kularikas were potters, manikaras jewellers, mithikas stone polishers and kolikas weavers: A-2; B-5; C-1; D-3.