సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
A నుండి B కి ఒక మోటారు పడవ ప్రయాణించి తిరిగి A కు చేరుకుంది. ప్రవాహ వేగం గంటకు 3 కి. మీ. లు. A, B ల మధ్య దూరం 2 కి. మీ. మరియు పూర్తి ప్రయాణానికి పట్టిన సమయం 30 నిమిషాలు అయితే, నిశ్చల నీటిపై పడవ వేగం.
A Motor Boat travelled to a point B from A and returned to A. The speed of the stream is 3 km/hr. If distance between A and B is 2 km and total time taken to the round trip is 30 minutes, then speed of the motor boat in still water is
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · కాలం, దూరం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- రెండు స్టేషన్ల మధ్య నడిచే రైలు గంటకు 40 కి.మీ. వేగంతో వెళ్తే 10 నిమిషాలు, గంటకు 30 కి.మీ. వేగంతో వెళ్తే 16 ని…
- ఒక వ్యక్తి తన ఇంటినుండి తన ఆఫీసుకు 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడు. అతని సాధారణ వేగానికి 1 1/4 రెట్ల వేగంతో ప…
- 1200 మీ. ల పరుగు పందెంలో B ని A 120 మీ. ల తేడాతో ఓడించగలడు మరియు 800 మీ. ల పరుగు పందెంలో C ని 40 మీ. ల తేడాతో…
- 'Y' అనే కారు యొక్క వేగం 'X' అనే కారు వేగానికి r రెట్లుగా ఉంది. 'H' గంటలలో కారు 'X', 'D' కి.మీ. పూర్తి చేస్తే,…
- పడవ నిశ్చల నీటిలో వేగం గంటకు 16 కి.మీ., ప్రవాహం గంటకు 4 కి.మీ. 40 కి.మీ. ఎదురుప్రవాహం వెళ్లడానికి ఎంత సమయం పడ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · కాలం, దూరం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- రెండు స్టేషన్ల మధ్య నడిచే రైలు గంటకు 40 కి.మీ. వేగంతో వెళ్తే 10 నిమిషాలు, గంటకు 30 కి.మీ. వేగంతో వెళ్తే 16 నిమిషాలు ఆలస్యంగా చేరుతుంది. స్టేషన్ల మధ్య దూరం (కి.మీ.లలో)
- ఒక వ్యక్తి తన ఇంటినుండి తన ఆఫీసుకు 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడు. అతని సాధారణ వేగానికి 1 1/4 రెట్ల వేగంతో ప్రయాణించి సరియైన సమయానికి తన ఆఫీసుకు చేరుకున్నాడు. అయితే అతని సాధారణవేగంతో తన ఆఫీసుకు చేరుకోవడానికి అతను తీసుకొనే సమయం (నిమిషాలలో)
- 1200 మీ. ల పరుగు పందెంలో B ని A 120 మీ. ల తేడాతో ఓడించగలడు మరియు 800 మీ. ల పరుగు పందెంలో C ని 40 మీ. ల తేడాతో B ఓడించగలడు. 400 మీ. ల పరుగు పందెంలో C ని ఎన్ని మీటర్ల తేడాతో A ఓడించగలడు ?
- 'Y' అనే కారు యొక్క వేగం 'X' అనే కారు వేగానికి r రెట్లుగా ఉంది. 'H' గంటలలో కారు 'X', 'D' కి.మీ. పూర్తి చేస్తే, 'rD' కి.మీ.ల దూరాన్ని కారు 'Y' పూర్తిచేయటానికి పట్టే సమయం (గంటలలో) :
- పడవ నిశ్చల నీటిలో వేగం గంటకు 16 కి.మీ., ప్రవాహం గంటకు 4 కి.మీ. 40 కి.మీ. ఎదురుప్రవాహం వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
2/(v + 3) + 2/(v − 3) = 1/2 నుండి v² − 8v − 9 = 0, కాబట్టి v = 9 కి.మీ./గం.
2/(v + 3) + 2/(v − 3) = 1/2 gives v² − 8v − 9 = 0, so v = 9 km/h.