సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
శాసన మండలికి సంబంధించి కిందివాటిని పరిగణించండి : A. కౌన్సిల్ శాశ్వత సభ, మూడింట ఒకవంతు సభ్యులు రెండేళ్ళలో పదవి విరమణ చేస్తారు. B. శాసన మండలి మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట ఒకవంతును స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు. C. రాష్ట్రంలో నివసిస్తున్న మూడు సంవత్సరాల స్థాయి పట్టభద్రులతో కూడిన ఒటర్ల ద్వారా పన్నెండవ వంతు సభ్యులు ఎన్నుకోబడతారు. పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
Consider the following in relation to the Legislative Council : A. The Council is a permanent house and one-third of the members retire in two years. B. Members of local bodies elect one-third of the total number of members of the Legislative Council. C. One-twelfth shall be elected by electorates consisting of graduates of three years standing, residing in the State. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి సెషన్లో భారత రాష్ట్రపతి పార్లమెంటు సభలను ఉద్దేశించి ప్రసంగించే ‘మోషన్’…
- సమయానుకూల సేవల పంపిణీ కొరకు 2010 సంవత్సరంలో ప్రజా సేవల గ్యారంటి చట్టాన్ని ఈ కింది ఏ రాష్ట్రంలో మొదటగా ప్రారంభ…
- ఈ క్రింది వారిలో మొదటిసారిగా భారత ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు రాజ్యసభ సభ్యుడు/సభ్యురాలుగా కొనసాగుతున్నవ…
- కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్. ఎస్. సర్కారియా కమీషనులోని ఇతర సభ్యులు ఎవరు ?
- క్రింది ప్రకటనలను పరిశీలించుము : A. 2015 లో నీతి ఆయోగ్‌ను ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేశారు. B. నీతి ఆయో…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి సెషన్లో భారత రాష్ట్రపతి పార్లమెంటు సభలను ఉద్దేశించి ప్రసంగించే ‘మోషన్’ ను ఇలా అంటారు
- సమయానుకూల సేవల పంపిణీ కొరకు 2010 సంవత్సరంలో ప్రజా సేవల గ్యారంటి చట్టాన్ని ఈ కింది ఏ రాష్ట్రంలో మొదటగా ప్రారంభించినారు ?
- ఈ క్రింది వారిలో మొదటిసారిగా భారత ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు రాజ్యసభ సభ్యుడు/సభ్యురాలుగా కొనసాగుతున్నవారు ఎవరు ?
- కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్. ఎస్. సర్కారియా కమీషనులోని ఇతర సభ్యులు ఎవరు ?
- క్రింది ప్రకటనలను పరిశీలించుము : A. 2015 లో నీతి ఆయోగ్‌ను ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేశారు. B. నీతి ఆయోగ్ పాలక మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారు. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ప్రకరణ 171 ప్రకారం మూడూ సరైనవే. మండలి రద్దు కాదు, ప్రతి రెండేళ్లకు మూడో వంతు సభ్యులు విరమిస్తారు. మూడో వంతును స్థానిక సంస్థలు, పన్నెండో వంతును మూడేళ్ల పట్టభద్రులు ఎన్నుకుంటారు.
All three are correct under Article 171. The Council is never dissolved, one-third of its members retire every second year, one-third are elected by local bodies and one-twelfth by graduates of three years’ standing.