సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
రాజ్యాంగంలోని కింది ప్రకరణలను వాటి సంబంధిత నిబంధనలతో జతపరచండి : ప్రకరణ నిబంధన A. ప్రకరణ-19 I. ప్రజాశాంతి, భద్రతలకు లోబడి మత కార్యకలాపాలు జరపడం B. ప్రకరణ-21 II. మానవ అక్రమరవాణ, బలవంతపు వెట్టిచాకిరి నిషేధము C. ప్రకరణ-23 III. వాక్ స్వాతంత్ర్యం మొదలైన వాటికి సంబంధించిన కొన్ని హక్కులు D. ప్రకరణ-26 IV. కొన్ని సందర్భాలలో అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ V. వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కుల రక్షణ సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
Match the following Articles of the Constitution with their respective provisions : Article Provision A. Article-19 I. Freedom to manage religious affairs subject to public order B. Article-21 II. Prohibition of traffic in human beings and forced labour C. Article-23 III. Protection of certain rights regarding freedom of speech D. Article-26 IV. Protection against arrest and detention in certain cases V. Protection of life and personal liberty Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- పౌరశాస్త్రం · హక్కులు, విధులు
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- చట్ట సమానత్వం దేనిలో భాగం ?
- భారతదేశంలోని విదేశీయులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు మంజూరు చేయబడినవి ? A. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు B. చట…
- కింది వాటిలో భారత పౌరుని ‘ప్రాథమిక విధి’ కాదు
- క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. స్వాతంత్య్రానికి పూర్వం ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఏర్పాటులో జవహర…
- భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ, ఏదైనా కులాన్ని షెడ్యూల్డ్ కులంగా పరిగణించే అధికారాన్ని భారత రాష్ట్రపతికి కల్పిస్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · హక్కులు, విధులు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- చట్ట సమానత్వం దేనిలో భాగం ?
- భారతదేశంలోని విదేశీయులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు మంజూరు చేయబడినవి ? A. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు B. చట్టం ముందు సమానత్వం C. జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ D. మత, జాతి, కుల, లింగ లేదా జన్మ స్థల పరమైన వివక్ష నుండి రక్షణ సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- కింది వాటిలో భారత పౌరుని ‘ప్రాథమిక విధి’ కాదు
- క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. స్వాతంత్య్రానికి పూర్వం ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఏర్పాటులో జవహర్లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించాడు. B. దీనిని 1946 లో స్థాపించారు. సరైన సమాధానం ఎంచుకొనుము :
- భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ, ఏదైనా కులాన్ని షెడ్యూల్డ్ కులంగా పరిగణించే అధికారాన్ని భారత రాష్ట్రపతికి కల్పిస్తుంది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ప్రకరణ 19 వాక్ స్వాతంత్ర్యం, ప్రకరణ 21 జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ, ప్రకరణ 23 మానవ అక్రమ రవాణా నిషేధం, ప్రకరణ 26 మత వ్యవహారాల నిర్వహణ. అరెస్టు రక్షణ ప్రకరణ 22 లో ఉంది. జవాబు A-III, B-V, C-II, D-I.
Article 19 protects freedom of speech and related rights, Article 21 life and personal liberty, Article 23 bans trafficking and forced labour and Article 26 lets groups manage religious affairs. Article 22 covers arrest and detention. So A-III, B-V, C-II, D-I.