సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఒక రోజుచల్లని ఉదయాన బ్రెడ్, కెచప్ అల్పాహారం తీసుకునే సమయంలో, సీసా నుండి కెచప్ ఎంతకూ బయటకు రావడం లేదని గమనించడం జరిగింది. అయితే కెచప్ ను కొద్దిగా వేడి చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. పై సందర్భంగా కింది వాటిలోని ఏ ప్రకటన అర్థవంతంగా ఉంటుంది? A. అధిక ఉష్ణోగ్రత సమయంలో ద్రవాలు తక్కువ జిగటగా మారతాయి. B. ఉష్ణోగ్రతతో అణువుల గతి శక్తి పెరుగుతుంది. C. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ద్రవానికి ప్రవాహా నిరోధకత పెరుగుతుంది. D. గతి శక్తి అంతర అణు బలాలను ప్రతిఘటిస్తుంది. సరియైన జవాబును ఎంచుకొనుము :
On a cold day, during an early breakfast of bread with Ketchup, one would have noticed that the ketchup barely moves out of the bottle. A little warming of the Ketchup would solve the problem. Which of the following statement makes sense in the above context ? A. Liquids become less viscous during high temperature. B. Kinetic energy of the molecules increases with temperature. C. Liquid resistance to flow increases with increasing temperature. D. Kinetic energy counteracts the intermolecular forces. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- జనరల్ సైన్స్ · రోజువారీ భౌతికం
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఒక కొలజాడిలో ‘a’ సెం.మీ.³ ఘనపరిమాణం గల నీరు ఉంటుంది. కొలజాడిలో ఒక రాయి ముంచినప్పుడు నీటి ఘనపరిమాణం ‘b’ సెం.మీ…
- బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి మొదటి ఆధారం ఇచ్చింది ఎవరు?
- క్వాంటమ్ నానో డాట్స్ యొక్క సమానమైన పరిమాణము విలువ
- కింది వాటిలో గౌణ రంగు
- థర్మామీటర్లో ఆల్కహాల్ వాడటానికి కారణమైన దాని లక్షణాన్ని గుర్తించండి
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది జనరల్ సైన్స్ · రోజువారీ భౌతికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఒక కొలజాడిలో ‘a’ సెం.మీ.³ ఘనపరిమాణం గల నీరు ఉంటుంది. కొలజాడిలో ఒక రాయి ముంచినప్పుడు నీటి ఘనపరిమాణం ‘b’ సెం.మీ.³, అయితే రాయి యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి.
- బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి మొదటి ఆధారం ఇచ్చింది ఎవరు?
- క్వాంటమ్ నానో డాట్స్ యొక్క సమానమైన పరిమాణము విలువ
- కింది వాటిలో గౌణ రంగు
- థర్మామీటర్లో ఆల్కహాల్ వాడటానికి కారణమైన దాని లక్షణాన్ని గుర్తించండి
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
వేడి చేస్తే అణువుల గతిశక్తి పెరిగి అంతర అణు బలాలను ఎదిరిస్తుంది, కాబట్టి ద్రవం జిగట తగ్గి సులభంగా ప్రవహిస్తుంది. ఉష్ణోగ్రత పెరిగితే ప్రవాహ నిరోధం తగ్గుతుంది, పెరగదు. A, B, D మాత్రమే.
Warming gives the molecules more kinetic energy, which works against the forces holding them together, so the liquid becomes less viscous and flows. Resistance to flow falls, not rises, with temperature. A, B and D only.