సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ ఉద్యమంలో సంఘాలు వారు వాడిన చిహ్నాలతో జత పరచండి : సంఘం చిహ్నం A. లంబాడ హక్కుల పోరాట సమితి I. తుడుం దెబ్బ B. ఆదివాసి హక్కుల పోరాట సమితి II. మోకు దెబ్బ C. గొల్ల-కురుమ హక్కుల పోరాట సమితి III. కుర్రు D. ఎరుకల హక్కుల పోరాట సమితి IV. నగారా భేరి V. డోలు దెబ్బ సరైన సమాధానం ఎంచుకొనుము :
Match the following organizations with the symbols they used during the Telangana Movement : Organisation Symbol A. Lambada Hakkula Porata Samithi I. Tudum Debba B. Adivasi Hakkula Porata Samithi II. Moku Debba C. Golla-Kuruma Hakkula Porata Samithi III. Kurru D. Erukala Hakkula Porata Samithi IV. Nagara Bheri V. Dolu Debba Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది వాటిలో తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు ?
- సూర్యాపేటలో ఏ శీర్షికన తెలంగాణ మహాసభ ఒక రోజు సదస్సును నిర్వహించింది ?
- తెలంగాణ ఉద్యమంలో ఈ క్రింది ముఖ్యమైన సంఘటనలను కాలానుక్రమంగా అమర్చుము: A. కొల్లాపూర్ కోలాహలం B. ఉస్మానియా యూనివ…
- ఎవరి ఆధ్వర్యంలో “తెలంగాణ శాసన సభ్యుల ఫోరం” ఏర్పడింది ?
- ‘ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ’ గ్రంథ రచయిత ఈ క్రింది వారిలో ఎవరు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది వాటిలో తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు ?
- సూర్యాపేటలో ఏ శీర్షికన తెలంగాణ మహాసభ ఒక రోజు సదస్సును నిర్వహించింది ?
- తెలంగాణ ఉద్యమంలో ఈ క్రింది ముఖ్యమైన సంఘటనలను కాలానుక్రమంగా అమర్చుము: A. కొల్లాపూర్ కోలాహలం B. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు C. సిద్ధిపేట ఉద్యోగుల గర్జన D. శ్రీకాంతాచారి మరణం సరైన సమాధానం ఎంచుకొనుము :
- ఎవరి ఆధ్వర్యంలో “తెలంగాణ శాసన సభ్యుల ఫోరం” ఏర్పడింది ?
- ‘ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ’ గ్రంథ రచయిత ఈ క్రింది వారిలో ఎవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ A-IV, B-I, C-V, D-III: లంబాడ – నగారా భేరి, ఆదివాసీ – తుడుం దెబ్బ, గొల్ల-కురుమ – డోలు దెబ్బ, ఎరుకల – కుర్రు.
The final key gives A-IV, B-I, C-V, D-III: Lambada – Nagara Bheri, Adivasi – Tudum Debba, Golla-Kuruma – Dolu Debba, Erukala – Kurru.