సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
జాబితా I ను, జాబితా II తో జతపరిచి సరి అయిన సమాధానము కనుగొనుము. జాబితా I (రాజ్యము) జాబితా II (పాలకుడు) (a) వత్స (i) ఉదయనుడు (b) అవంతి (ii) ప్రసేనజిత్ (c) కోసల (iii) శిశుపాలుడు (d) చేది (iv) ప్రద్యోతుడు సరి అయిన సమాధానము
Match List I with List-II and select the correct answer List-I (Kingdom) List-II (Rulers) (a) Vatsa (i) Udayana (b) Avanti (ii) Prasenajit (c) Kosala (iii) Sishupala (d) Chedi (iv) Pradyota The correct answer is
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1323 CEలో ఇతని చేతిలో ప్రతాపరుద్రుడు ఓడిపోవడంతో కాకతీయ రాజవంశ పాలన ముగిసింది
- రాష్ట్ర కూటుల రాజధాని ఏది ?
- క్రింది వాటిని జతపరుచుము : గ్రంథాలు రచయితలు A. కాతంత్ర I. గుణాఢ్యుడు B. బృహత్కథ II. హాలుడు C. గాథా సత్తసాయి I…
- మధ్యప్రదేశ్‌లోని ఈ రాక్ కేవ్ పెయింటింగ్స్ 10000 సంవత్సరాల కంటే పాతవిగా అంచనా వేయబడింది
- ప్రాచీన భారతదేశంలో వ్రాయబడిన ‘చరక సంహిత’ అనే గ్రంథం దీనికి సంబంధించినది
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1323 CEలో ఇతని చేతిలో ప్రతాపరుద్రుడు ఓడిపోవడంతో కాకతీయ రాజవంశ పాలన ముగిసింది
- రాష్ట్ర కూటుల రాజధాని ఏది ?
- క్రింది వాటిని జతపరుచుము : గ్రంథాలు రచయితలు A. కాతంత్ర I. గుణాఢ్యుడు B. బృహత్కథ II. హాలుడు C. గాథా సత్తసాయి III. నాగార్జునుడు D. సుహృల్లేఖ IV. శర్వవర్మన్ సరైన సమాధానమును ఎంచుకొనుము :
- మధ్యప్రదేశ్‌లోని ఈ రాక్ కేవ్ పెయింటింగ్స్ 10000 సంవత్సరాల కంటే పాతవిగా అంచనా వేయబడింది
- ప్రాచీన భారతదేశంలో వ్రాయబడిన ‘చరక సంహిత’ అనే గ్రంథం దీనికి సంబంధించినది
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
వత్స – ఉదయనుడు, అవంతి – ప్రద్యోతుడు, కోసల – ప్రసేనజిత్తు, చేది – శిశుపాలుడు.
Vatsa – Udayana, Avanti – Pradyota, Kosala – Prasenajit, Chedi – Shishupala.