PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

సుప్రీం కోర్టు వివిధ తీర్పులలో వెలువరించిన దాని ప్రకారం క్రింద పేర్కొన్న వాటిలో ఏవి భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు ? A. సమ న్యాయం B. సమాఖ్య వాదం C. స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం D. అధికారాల విభజన నియమం సరైన జవాబును ఎంచుకొనుము.

Which of the following are the basic features of the Indian Constitution which can be drawn from the various judgements of the Supreme Court ? A. Rule of law B. Federalism C. Freedom and Dignity of the Individual D. The principle of separation of powers Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
పౌరశాస్త్రం · రాజ్యాంగం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

చట్టబద్ధ పాలన, సమాఖ్య విధానం, వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం, అధికారాల విభజన – నాలుగూ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయి.

All four – rule of law, federalism, freedom and dignity of the individual, and separation of powers – have been held to be part of the basic structure.