PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఈ క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చుము: A. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా. B. తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించుట. C. కేంద్ర మంత్రి వర్గం తెలంగాణ బిల్లు కు ఆమోదం. D. కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే లోకసభ లో తెలంగాణ బిల్లు ను ప్రవేశపెట్టుట. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :

Chronologically arrange the following events : A. Resignation of Andhra Pradesh Chief Minister N. Kiran Kumar Reddy. B. The Rajya Sabha cleared the Telangana Bill. C. The Central Cabinet accepted the Telangana Bill. D. Union Home Minister Sushil Kumar Shinde introduced the Telangana Bill in the Lok Sabha. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

C, D, A, B. కేంద్ర మంత్రివర్గం 7 ఫిబ్రవరి 2014 న బిల్లు ఆమోదించింది, 13 ఫిబ్రవరి లోక్‌సభలో ప్రవేశపెట్టారు, 19 ఫిబ్రవరి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, 20 ఫిబ్రవరి రాజ్యసభ ఆమోదం.

C, D, A, B. The Union Cabinet cleared the Bill on 7 February 2014, it was introduced in the Lok Sabha on 13 February, Kiran Kumar Reddy resigned on 19 February and the Rajya Sabha passed it on 20 February.