PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

వరంగల్ కోట మరియు కోటలోని లోపల కట్టడములను పరిగణించుము : A. వరంగల్ కోటలోని షితాబ్‌ఖాన్‌చే నిర్మించబడ్డ ‘కుష్ మహల్’, మాండులోని ‘హిందోల మహల్’ యొక్క నమూన. B. ప్రతాపచరిత్ర, సిద్దేశ్వర చరిత్ర మరియు క్రీడాభిరామము వరంగల్ కోటను గురించి విలువైన సమాచారము తెలుపుచున్నాయి. C. ప్రతాపచరిత్ర గ్రంథము ప్రకారము వరంగల్ కోటలో 88 బురుజులు (కొట్టలములు) కల్గియున్నవి. D. శివయోగసారము అను గ్రంథము ప్రకారము వరంగల్ కోట శిలాపలకమును గణపతిదేవుడు వేయించెను. పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?

Consider the following statements about Warangal fort and its inner constructions : A. Shitabkhan constructed ‘Kush Mahal’ in the fort of Warangal, which is a replica of ‘Hindola Mahal’ at Mandu. B. Pratapa Charitra, Siddeshwara Charitra and Kridabhiramam contain interesting descriptions on the fort of Warangal. C. According to Pratapa Charitra, Warangal fort contains 88 bastions or kottalamulu. D. According to Sivayoga Saramu the foundation of Warangal fort was laid by Ganapatideva. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
తెలంగాణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికారిక కీ ప్రకారం A, B మాత్రమే. షితాబ్‌ఖాన్ కట్టిన కుష్ మహల్ మాండు హిందోల మహల్ ను పోలి ఉంటుంది. ప్రతాపచరిత్ర, సిద్దేశ్వర చరిత్ర, క్రీడాభిరామం కోట గురించి వివరిస్తాయి. C, D లను కీ తప్పుగా తీసుకుంది.

As per the official key, A and B only. Shitab Khan’s Khush Mahal copies Mandu’s Hindola Mahal, and Pratapa Charitra, Siddeshwara Charitra and Kridabhiramam describe the fort. The key treats C and D as wrong.