సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది వాటిని జతపరచండి : జాబితా – I జాబితా – II A. క్రయోజెనిక్స్ 1. శిలాజాల అధ్యయనం B. సైటాలజీ 2. అతిశీతల ఉష్ణోగ్రతల అధ్యయనం C. నెఫ్రాలజీ 3. కణాల అధ్యయనం D. పురాజీవ శాస్త్రం 4. మూత్రపిండాల అధ్యయనం 5. నాడీ వ్యవస్థ అధ్యయనం సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
Match the following : List – I List – II A. Cryogenics 1. Study of fossils B. Cytology 2. Study of phenomena at very low temperature C. Nephrology 3. Study of cells D. Paleontology 4. Study of kidneys 5. Study of nervous system Choose the correct pairs/answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- జనరల్ సైన్స్ · రోజువారీ జీవశాస్త్రం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- సరికాని జతను గుర్తించండి.
- కింది వానిలో శైవలాల జతను గుర్తించండి.
- రక్త మార్పిడికి ముందు, దాత ఇచ్చే ప్రతి రక్తం యూనిట్ కింది వ్యాధులలో దేని కోసం పరీక్షించ బడదు ?
- మానవులలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కిందివాటి నుండి సరైన స్టేట్మెంట్ ను గుర్తించండి A) బృహద్ధమని గుండె న…
- విటమిన్ B6 యొక్క జీవసంబంధ క్రియాశీల రూపం
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది జనరల్ సైన్స్ · రోజువారీ జీవశాస్త్రం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- సరికాని జతను గుర్తించండి.
- కింది వానిలో శైవలాల జతను గుర్తించండి.
- రక్త మార్పిడికి ముందు, దాత ఇచ్చే ప్రతి రక్తం యూనిట్ కింది వ్యాధులలో దేని కోసం పరీక్షించ బడదు ?
- మానవులలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కిందివాటి నుండి సరైన స్టేట్మెంట్ ను గుర్తించండి A) బృహద్ధమని గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్లే ప్రధాన రక్తనాళం B) రక్తపోటును చేతిలోని ధమనిలో కొలుస్తారు C) రక్తపోటు కారణంగా సిరల ప్రత్యామ్నాయ విస్తరణ మరియు సంకోచాన్ని పల్స్ అంటారు సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- విటమిన్ B6 యొక్క జీవసంబంధ క్రియాశీల రూపం
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
క్రయోజెనిక్స్ అతి తక్కువ ఉష్ణోగ్రతలను, సైటాలజీ కణాలను, నెఫ్రాలజీ మూత్రపిండాలను, పురాజీవ శాస్త్రం శిలాజాలను అధ్యయనం చేస్తాయి. జవాబు A-2, B-3, C-4, D-1.
Cryogenics studies very low temperatures, cytology studies cells, nephrology studies kidneys and paleontology studies fossils. So A-2, B-3, C-4, D-1.