సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
8 సెం.మీ. భుజంగా గల ఒక ఘన ఘనంనకు, ఎదురెదురుగా ఉన్న ఒక్కో జత ముఖాలపై ఒకే రంగు ఉండేట్లుగా ఎరుపు, నీలం మరియు నలుపు రంగులతో రంగు వేసిరి. ఆ తరువాత ఆ ఘనంను 2 సెం.మీ. భుజంగా గల చిన్న ఘనాలుగా కత్తిరించిరి. అపుడు ఎన్ని చిన్న ఘనాలకు కనీసం రెండు ముఖాలపై రంగు వేయబడి ఉంటుంది ?
A solid cube of each side 8 cm is painted with red, blue and black colours such that each pair of opposite faces have same colour. The cube is then cut into cubical blocks of each side 2 cm. Then how many small cubes have atleast two faces painted ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- రీజనింగ్ · నాన్-వెర్బల్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఒక పెద్ద ఘనానికి ఆరు వైపులా రంగు వేసి, దాన్ని ఒక నిర్దిష్ట సంఖ్యలో సమానమైన చిన్న ఘనాలుగా కత్తిరించారు. ఆ చిన్…
- క్రింద ఇవ్వబడిన ఒక పాచిక యొక్క నాలుగు భంగిమలను ఆధారంగా చేసుకొని ఎరుపుకు అభిముఖంగా ఉన్న రంగును కనుగొనండి ? [చి…
- గోడ గడియారం 8:15 చూపిస్తోంది. అద్దంలో దాని ప్రతిబింబం ఏ సమయం చూపిస్తుంది?
- గోడ గడియారం 5:05 చూపిస్తోంది. అద్దంలో దాని ప్రతిబింబం ఏ సమయం చూపిస్తుంది?
- గోడ గడియారం 3:40 చూపిస్తోంది. అద్దంలో దాని ప్రతిబింబం ఏ సమయం చూపిస్తుంది?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · నాన్-వెర్బల్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఒక పెద్ద ఘనానికి ఆరు వైపులా రంగు వేసి, దాన్ని ఒక నిర్దిష్ట సంఖ్యలో సమానమైన చిన్న ఘనాలుగా కత్తిరించారు. ఆ చిన్న ఘనాల్లో, 8 ఘనాలకు ఏ ముఖానికి కూడా రంగు వేయలేదు. రెండు ముఖాలకు మాత్రమే రంగు వేయబడ్డ చిన్న ఘనాలెన్ని ?
- క్రింద ఇవ్వబడిన ఒక పాచిక యొక్క నాలుగు భంగిమలను ఆధారంగా చేసుకొని ఎరుపుకు అభిముఖంగా ఉన్న రంగును కనుగొనండి ? [చిత్రం, అక్షర రూపంలో] ఒకే పాచిక నాలుగు భంగిమలు (పైన / ముందు / ప్రక్క): 1. పసుపు / నారింజ / నీలం 2. నారింజ / ఊదా / నీలం 3. నీలం / ఎరుపు / పసుపు 4. ఎరుపు / గులాబీ / పసుపు
- గోడ గడియారం 8:15 చూపిస్తోంది. అద్దంలో దాని ప్రతిబింబం ఏ సమయం చూపిస్తుంది?
- గోడ గడియారం 5:05 చూపిస్తోంది. అద్దంలో దాని ప్రతిబింబం ఏ సమయం చూపిస్తుంది?
- గోడ గడియారం 3:40 చూపిస్తోంది. అద్దంలో దాని ప్రతిబింబం ఏ సమయం చూపిస్తుంది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఘనం 4 × 4 × 4 చిన్న ఘనాలుగా విడిపోతుంది. కనీసం రెండు ముఖాలకు రంగు ఉన్నవి 8 మూలలు, అంచులపై 12 × (4 − 2) = 24, మొత్తం 32.
The cube splits into 4 × 4 × 4 small cubes. Cubes with at least two painted faces are the 8 corners plus the edge cubes, 12 × (4 − 2) = 24, giving 32.