సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
10 వస్తువుల ఖరీదు వెల 8 వస్తువుల అమ్మకపు వెలకు సమానము అయితే లాభము లేదా నష్టము శాతము
If the cost price of 10 articles is equal to the selling price of 8 articles, then the gain or loss percent is :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ TET & DSC (SGT)
- టాపిక్:
- అంకగణితం · లాభనష్టాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- B అనే ఒక వస్తువు యొక్క కొన్న ధర A అనే వస్తువు యొక్క కొన్న ధర కంటే 25% ఎక్కువ. A, B వస్తువుల ధరలు వరుసగా 30% మ…
- కిరణ్ డ్రెస్ కొనుటకు ఒక దుకాణమునకు వెళ్ళాడు. ఆ డ్రెస్ యొక్క ప్రకటనవెల ₹2000. దుకాణదారుడు మొదట 20%, ఆ తర్వాత 1…
- ఒక దుకాణదారుడు అతని వస్తువులను కొన్న ధరపై 30% లాభంతో విక్రయిస్తాడు. తూకపు యంత్రంలో గల దోషం వల్ల దాని తెరపై కన…
- ఒక వస్తువు కొన్న ధర ప్రకటిత ధరలో 64% ప్రకటిత ధరపై 12% రాయితీ ఇచ్చి ఆ వస్తువును అమ్మితే లాభ శాతం
- ప్రతి 12 వస్తువుల ప్యాకెట్లు Rs. 51 రేటు చొప్పున కొని వాటిని 15 వస్తువుల ప్యాకెట్లుగా చేసి, ప్రతి ప్యాకెట్లు…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · లాభనష్టాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- B అనే ఒక వస్తువు యొక్క కొన్న ధర A అనే వస్తువు యొక్క కొన్న ధర కంటే 25% ఎక్కువ. A, B వస్తువుల ధరలు వరుసగా 30% మరియు 20% ఎక్కువగా ప్రకటితమైనాయి. A అనే వస్తువు 10% తగ్గింపుతోనూ, B అనే వస్తువు 5% తగ్గింపుతోనూ విక్రయించారు. A అనే వస్తువు యొక్క అమ్మకపు ధర B అనే వస్తువు యొక్క అమ్మకపు ధర కంటే 51 రూపాయలు తక్కువైతే B అనే వస్తువు యొక్క కొన్న ధర.
- కిరణ్ డ్రెస్ కొనుటకు ఒక దుకాణమునకు వెళ్ళాడు. ఆ డ్రెస్ యొక్క ప్రకటనవెల ₹2000. దుకాణదారుడు మొదట 20%, ఆ తర్వాత 15% డిస్కౌంట్ ఇచ్చాడు. మరలా అడుగగా మరొక 5% డిస్కౌంట్ అదనంగా ఇచ్చాడు. అయిన మూడు వరుస డిస్కౌంట్లకు ఆమెకు లభించిన మొత్తం డిస్కౌంట్ శాతం
- ఒక దుకాణదారుడు అతని వస్తువులను కొన్న ధరపై 30% లాభంతో విక్రయిస్తాడు. తూకపు యంత్రంలో గల దోషం వల్ల దాని తెరపై కన్పించే బరువు కన్నా 20% ఎక్కువ బరువును తూచుతుంది. అప్పుడు అతనికి వచ్చే లాభం లేదా నష్టం
- ఒక వస్తువు కొన్న ధర ప్రకటిత ధరలో 64% ప్రకటిత ధరపై 12% రాయితీ ఇచ్చి ఆ వస్తువును అమ్మితే లాభ శాతం
- ప్రతి 12 వస్తువుల ప్యాకెట్లు Rs. 51 రేటు చొప్పున కొని వాటిని 15 వస్తువుల ప్యాకెట్లుగా చేసి, ప్రతి ప్యాకెట్లు Rs. 71.25 రేటు చొప్పున ఒక వర్తకుడు అమ్మాడు. అతనికి Rs. 90 లాభం వస్తే, అతను అమ్మిన వస్తువుల సంఖ్య
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
1 వస్తువు ఖరీదు రూ. 1 అనుకుంటే 8 వస్తువుల అమ్మకపు వెల రూ. 10, ఒక్కదానిది రూ. 1.25. లాభం 25%.
Take CP of 1 article = ₹ 1; SP of 8 = ₹ 10, so SP of 1 = ₹ 1.25. Gain = 25%.