సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
గణితంలో విద్యాప్రణాళిక ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటే, ఆ ప్రణాళిక రూపొందించిన విధానము ఏది? i. విద్యార్థులు కీలక భావనలు/అంశాలు పునఃసమీక్షించేందుకు వీలుగా పాఠ్యప్రణాళిక అంతయు విస్తరించి ఉంటాయి. ii. విద్యార్థి ఒక తరగతి నుండి పై తరగతికి మారినప్పుడు అభ్యసించిన కీలక భావనలు సంక్లిష్టతతో ఉంటాయి. iii. సరళమైన ఆలోచన నుండి సంక్లిష్టమైన ఆలోచనలను పెంపొందించడానికి, జ్ఞానం యొక్క అనువర్తనా పరిధిని పెంపొందించేటట్లు అభ్యసనను కొనసాగించడానికి దోహదపడుతుంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
If the mathematics curriculum is designed with the following features, then what approach the curriculum is said to be adopted? i. Key concepts are presented throughout the curriculum, so that the learners revisit the key concepts frequently. ii. Key concepts are layered with complexity as student move from one class to next class. iii. Ensures continuity of learning, giving a scope of application of knowledge from simple to complex ideas. Choose the correct answer:
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ TET & DSC (SGT)
- టాపిక్:
- శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ ఉపగమం విద్యార్థులకు “ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తుంది”
- 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారుచేయు ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందినారు. ఈ క్రియ క…
- క్రింది వాటిలో, “ప్రాథమిక స్థాయి నుండి ప్రాథమికోన్నత స్థాయికి గణితంలో విషయ పరివర్తన” కు సంబంధించిన సరైన వ్యాఖ…
- మానవుడు తన నిత్యజీవిత సందర్భాలలో జనాభా లెక్కలు, భూమి వివరాలు, ప్రకృతి సంపద మొదలగు వివరాలు సేకరించడానికి గణితం…
- పఠనం అనేది ఒక A) సంక్లిష్ట ప్రక్రియ. B) మేధో, భావోద్వేగ ప్రక్రియల కలయిక. C) డీకోడింగ్ ప్రక్రియ. సరైన సమాధానాన…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ ఉపగమం విద్యార్థులకు “ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తుంది”
- 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారుచేయు ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందినారు. ఈ క్రియ క్రింది అనుభవమునకు చెందును.
- క్రింది వాటిలో, “ప్రాథమిక స్థాయి నుండి ప్రాథమికోన్నత స్థాయికి గణితంలో విషయ పరివర్తన” కు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. A) ప్రాథమిక స్థాయి పూర్తయ్యేనాటికి సాధించిన గణిత సామర్థ్యాలు ప్రాథమికోన్నత స్థాయికి పూర్వ భావనలవుతాయి. B) గణిత విషయ విస్తృతి పెరుగుతుంది. C) గణిత భావనల అమూర్త స్థాయి తగ్గుతుంది. D) ప్రాథమిక స్థాయిలో అభ్యసించిన అంకగణిత భావనల ఆధారంగా ప్రాథమికోన్నత స్థాయిలో బీజగణిత పరిచయం చేయబడుతుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- మానవుడు తన నిత్యజీవిత సందర్భాలలో జనాభా లెక్కలు, భూమి వివరాలు, ప్రకృతి సంపద మొదలగు వివరాలు సేకరించడానికి గణితంపై ఆధారపడవలసి ఉంటుంది. అందువలన, గణితం ఈ విలువను కలిగి ఉన్నది :
- పఠనం అనేది ఒక A) సంక్లిష్ట ప్రక్రియ. B) మేధో, భావోద్వేగ ప్రక్రియల కలయిక. C) డీకోడింగ్ ప్రక్రియ. సరైన సమాధానాన్ని ఎంచుకోండి
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ప్రతి ఏటా అవే భావనలను మరింత లోతుగా మళ్లీ చూడటం సర్పిల విధానం (బ్రూనర్).
Revisiting the same concepts at rising depth each year is the spiral approach (Bruner).