సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భౌగోళిక సూచిక టాగ్ గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి : A. భౌగోళిక సూచిక వస్తువుల నమోదు మరియు రక్షణ చట్టం 2004లో తీసుకురాబడింది. B. 2004-05లో భారతదేశంలో డార్జిలింగ్ టీ భౌగోళిక సూచిక టాగ్ ఇవ్వబడిన మొదటి వస్తువు. C. భౌగోళిక సూచిక టాగ్ తెలంగాణలోని ఆదిలాబాద్ డోక్రాకు 2016-17లో ఇచ్చారు. D. ఆదిలాబాద్ డోక్రా అనేది ఒక పురాతన కాలం నాటి బెల్ మెటల్ క్రాఫ్ట్. దీనిని వజరీస్ మరియు ఆటరిస్ అనబడే వజ్ తెగకు చెందినటువంటి వాళ్లు ఆచరిస్తున్నారు. సరియైనవి కాని వ్యాఖ్యలను ఎంపిక చేయండి :
Examine the following statements about Geographical Indication (GI) tags : A. Geographical Indications of Goods Registration and Protection Act was enacted in 2004. B. Darjeeling tea became the first GI tagged product in India in 2004–05. C. G.I. tags were awarded to Adilabad dokra in 2016–17 from Telangana. D. Adilabad dokra is an ancient bell metal craft practised by Woj community called Wojaries and Otaris. Choose the incorrect statements :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (పుస్తకం)…
- సరికాని జతను గుర్తించండి :
- క్రింది ప్రకటనలను పరిగణించండి. A. వెట్టి వ్యవస్థలో ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులను ఉచితంగా భూస్వామ…
- భీమన్న జాతరను ఎవరు ఎక్కువగా జరుపుకుంటారు ?
- క్రింది తెగలలో ఏ తెగ వారు గోండులకు గోండి పురాణాన్ని వినిపిస్తారు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (పుస్తకం) జాబితా - II (రచయిత/ఎడిటర్) a. జీవనయానం 1. కాళోజీ నారాయణరావు b. ఏడుపాయలు 2. నందినీ సిద్ధా రెడ్డి c. ముంగిలి 3. దాశరథి రంగాచార్య d. నా గొడవ 4. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి Options :
- సరికాని జతను గుర్తించండి :
- క్రింది ప్రకటనలను పరిగణించండి. A. వెట్టి వ్యవస్థలో ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులను ఉచితంగా భూస్వామికి సమర్చించుకోవాల్సి ఉంటుంది. B. కొన్ని పరిస్థితులలో భూస్వామికి తీర్చే అప్పుకు బదలుగా తాను పని చేసేటందుకు అంగీకరించిన వ్యక్తిని “భాగేల” అని అంటారు. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
- భీమన్న జాతరను ఎవరు ఎక్కువగా జరుపుకుంటారు ?
- క్రింది తెగలలో ఏ తెగ వారు గోండులకు గోండి పురాణాన్ని వినిపిస్తారు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
జీఐ చట్టం 1999 లో వచ్చింది (2003 నుంచి అమల్లోకి), కాబట్టి A తప్పు. ఆదిలాబాద్ డోక్రాకు జీఐ ట్యాగ్ 2018 లో వచ్చింది, కాబట్టి C తప్పు. డార్జిలింగ్ టీ మొదటి జీఐ వస్తువు (2004-05). డోక్రాను వజ్జరి (ఒట్టరి) సమాజం తయారు చేస్తుంది.
The GI Act was passed in 1999 (in force from 2003), so A is wrong, and Adilabad dokra got its GI tag in 2018, so C is wrong. Darjeeling tea was the first GI product (2004–05) and dokra is made by the Wojari (Otari) community.