PrajaPrep
చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఖజురహో సమూహ స్మారక శిల్పాలకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి: A. ఖజురాహోలోని దేవాలయాలు శుంగ రాజవంశ కాలంలో నిర్మించబడ్డాయి. B. ఇవి హిందూ, జైన అనే రెండు వేర్వేరు మతాలకు చెందినవి. C. ఇవి అత్యున్నత నాణ్యత కలిగిన నగారా ఆలయ శిల్ప శైలి ఆలయాల వాస్తవికతను ప్రదర్శిస్తాయి. D. ఇవి చుట్టూతల అలంకార పూరిత పందిరులతో కూడి ఎత్తైన వేదికలపై ఇసుకరాయితో నిర్మించబడినాయి. E. ఖజురహో లోని దేవాలయాలు చండేలా రాజవంశ కాలంలో నిర్మించబడ్డాయి. సరైన జవాబును ఎంచుకొనుము:

Consider the following in relation to the Khajuraho Group of Monuments : A. The temples at Khajuraho were built during the Shunga dynasty. B. These belong to two different religions – Hinduism and Jainism. C. These display the originality and high quality of Nagara-style temple architecture. D. These were built in sandstone, elevated from environs by a highly ornate terraced platform. E. The temples at Khajuraho were built during the Chandella dynasty. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఖజురహో ఆలయాలను చండేల రాజులు నిర్మించారు, శుంగులు కాదు. ఇవి హిందూ, జైన ఆలయాలు, నాగర శైలిలో ఎత్తైన అలంకృత వేదికలపై ఇసుకరాయితో నిర్మించబడ్డాయి. B, C, D, E మాత్రమే.

The Khajuraho temples were built by the Chandela rulers, not the Shungas. They are Hindu and Jain, in Nagara style, built of sandstone on raised ornate platforms. B, C, D and E only.