PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఉద్యోగస్థుల సమస్యల అధ్యయనానికి గిర్గ్లాని కమీషన్ ఏర్పాటు చేయబడింది. B. జూన్ 26, 2001 నాడు గిర్గ్లాని బాధ్యతలు చేపట్టినారు. C. 134 శాఖల అధిపతులలో ట్రెజరీ శాఖ అధిపతి అయిన తెలంగాణ కు చెందిన ఈశ్వరయ్య మినహాయించి ఎవరు కూడా కమీషన్ కు సహకరించలేదు. D. గిర్ గ్లాని కమీషన్ ప్రకారం జోనల్ విధానం నందు కొన్ని ఉద్యోగ నియామకాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు నివేదించబడింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements : A. Girglani Commission was appointed to study the issues of employees. B. Girglani assumed office on June 26th, 2001. C. Out of 134 Departmental Heads, except Eshwaraiah, the Head, Treasury Department from Telangana, others did not co-operate with the Commission. D. As per Girglani Commission, zonal system was reported to have been erroneous with reference to certain jobs. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ A, B, D. గిర్‌గ్లానీ కమిషన్ (2001) ఉద్యోగాల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను పరిశీలించింది.

The final key gives A, B and D. The Girglani Commission (2001) studied violations of the Presidential Order in employment.