సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలుగు మీడియాపై శ్రీకృష్ణ కమిటీ పరిశీలన కింది వాటిలో దేనిని తెలియజేసింది ?
Choose the correct statement of Srikrishna Committee’s observation on Telugu media was :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఉద్దేశించిన ‘రైతు సేవా సమితి’ ఏ జిల్లాలో ప్రారంభించబడినది ?
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ల ప్రకారం రెండు రాష్ట్రాలు, అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష…
- ఈ కింది వారిలో ఎవరు తెలంగాణలో దళిత - బహుజన మహాసభను ఏర్పాటు చేసినారు ?
- సుశీల్ కుమార్ షిండే కమిటిలోని సభ్యులు మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా అయిన ఈ క్రింది వారిని వారి శాఖలతో…
- క్రింది ఎన్ఆర్ఐ సంస్థలను అవి ఆవిర్భవించిన క్రమం ప్రకారం అమర్చండి : A. జై తెలంగాణ ఫోరం B. విజన్ తెలంగాణ అసోసియ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఉద్దేశించిన ‘రైతు సేవా సమితి’ ఏ జిల్లాలో ప్రారంభించబడినది ?
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ల ప్రకారం రెండు రాష్ట్రాలు, అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను కార్యనిర్వాహక చర్య ద్వారా సవరించి ఆమోదించుకొనవచ్చునని తెలుపబడ్డాయి ?
- ఈ కింది వారిలో ఎవరు తెలంగాణలో దళిత - బహుజన మహాసభను ఏర్పాటు చేసినారు ?
- సుశీల్ కుమార్ షిండే కమిటిలోని సభ్యులు మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా అయిన ఈ క్రింది వారిని వారి శాఖలతో జతపరచుము: సభ్యుడు శాఖ A. జైరామ్ రమేష్ I. ఆరోగ్యం B. ఎ. కె. ఆంటోనీ II. హోమ్ C. గులాం నబీ ఆజాద్ III. పెట్రోలియం D. వీరప్ప మొయిలీ IV. గ్రామీణాభివృద్ధి V. రక్షణ సరైన సమాధానం ఎంచుకొనుము :
- క్రింది ఎన్ఆర్ఐ సంస్థలను అవి ఆవిర్భవించిన క్రమం ప్రకారం అమర్చండి : A. జై తెలంగాణ ఫోరం B. విజన్ తెలంగాణ అసోసియేషన్ C. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం D. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం E. తెలంగాణ విజన్ వాషింగ్టన్ డి.సి. సరైన సమాధానం ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఒకటి రెండు చానళ్లు తప్ప మిగిలిన చానళ్ల వాటాదారులు, మొత్తం పత్రికా రంగం సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది.
The Srikrishna Committee noted that, except for one or two channels, the owners of the channels and of the whole print media were from Seemandhra.