సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది ప్రకటనలను పరిగణించండి. A. పాలకురికి సోమనాథుడు “బసవపురాణం”ని రచించెను. B. రామేశ్వర పండితుడు గోలకీ మఠంను స్థాపించెను. C. కాలాముఖ శాఖ గురువు విశ్వేశ్వర శివుడు. D. “పురుషార్థసారం”ను శివదేవయ్య రచించెను. సరైన ప్రకటనలను ఎంచుకొనుము :
Consider the following statements. A. Palkuriki Somanatha wrote Basavapurana. B. Rameswara Pandita established Golaki Matha. C. Vishweshwara Siva was a teacher of Kalamukha sect. D. Sivadevayya wrote Purusharthasara. Choose the correct statements :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. కుతూహలుడు సంస్క ృతములో ‘లీలావతి’ ని రచించెను. B. ఈ రచనలో హాలుని యొక్క వ…
- వేములవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దంతిదుర్గుని మెప్పు పొందాడని ప్రస్తా…
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. కుతుబ్‌షాహీల కాలంలో హిందువులు మరియు ముస్లిమ్‌లు ప్రశాంతంగా జీవించారు. B…
- ఈ క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటు. B. ఆంధ్ర జన కేంద…
- హైదరాబాద్‌కు ఏజెంట్ జనరల్‌ను నియమించడానికి దారితీసిన పరిణామం ఏది ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. కుతూహలుడు సంస్క ృతములో ‘లీలావతి’ ని రచించెను. B. ఈ రచనలో హాలుని యొక్క వివాహము శక రాకుమారితో జరిగినట్లు వివరించబడింది. పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది(వి) ?
- వేములవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దంతిదుర్గుని మెప్పు పొందాడని ప్రస్తావించారు ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. కుతుబ్‌షాహీల కాలంలో హిందువులు మరియు ముస్లిమ్‌లు ప్రశాంతంగా జీవించారు. B. కుతుబ్‌షాహీల కాలంలో హిందూ సమాజంలో కులవ్యవస్థ అమలులో ఉన్నది. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
- ఈ క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటు. B. ఆంధ్ర జన కేంద్ర సంఘము మొదటి సమావేశము C. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశము D. ముల్కీ లీగ్ ఏర్పాటు సరైన జవాబును ఎంచుకొనుము.
- హైదరాబాద్‌కు ఏజెంట్ జనరల్‌ను నియమించడానికి దారితీసిన పరిణామం ఏది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
బసవపురాణం పాల్కురికి సోమనాథుడు, పురుషార్థసారం శివదేవయ్య రాశారు; కాబట్టి A, D సరైనవి. తుది కీ ప్రకారం B, C సరైనవి కావు.
Palkuriki Somanatha wrote Basavapuranamu and Sivadevayya wrote Purusharthasaramu, so A and D are correct. Per the final key, B and C are not correct.