సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ధాతువులు మరియు లోహాలకు సంబంధించి, క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. A. సిల్వర్ క్లోరైడ్‌ను రాతి ఉప్పు అంటారు. B. హెమటైట్ ధాతువు యొక్క రసాయనిక సంకేతం Fe₂O₃. C. ధాతువులు అన్నీ ఖనిజాలే కానీ ఖనిజాలన్నీ ధాతువులు కానవసరంలేదు. D. అల్యూమినియంను సాధారణంగా బాక్సైట్ ఓర్ నుండి సంగ్రహిస్తారు. సరియైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి.
With regard to ores and metals, consider the following statements : A. Silver chloride is called rock salt. B. The chemical formula of haematite ore is Fe₂O₃. C. All ores are minerals but all minerals need not be ores. D. Aluminium metal is usually extracted from bauxite ore. Select the correct answer.
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- జనరల్ సైన్స్ · రోజువారీ రసాయనం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కార్బన్ డేటింగ్ అనేది దీనిని అంచనా వేయడానికి ఉపయోగించే సాంకేతికత
- దిగువ క్షారాలను వాటి వినియోగం ఆధారంగా జతపరచండి. A. అమ్మోనియం హైడ్రాక్సైడ్ 1. అగ్నిమాపక సాధనం B. సోడి…
- ఇనుము తుప్పు పట్టడం దృష్ట్యా ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. A. దీని రసాయనిక నామం ఐరన్ ఆక్సైడ్. B. తుప్పు…
- కింది వాటిలో తుప్పు పట్టని లోహాన్ని గుర్తించండి.
- దహనం గురించి తప్పు వాక్యాన్ని గుర్తించండి
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది జనరల్ సైన్స్ · రోజువారీ రసాయనం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కార్బన్ డేటింగ్ అనేది దీనిని అంచనా వేయడానికి ఉపయోగించే సాంకేతికత
- దిగువ క్షారాలను వాటి వినియోగం ఆధారంగా జతపరచండి. A. అమ్మోనియం హైడ్రాక్సైడ్ 1. అగ్నిమాపక సాధనం B. సోడియం హైడ్రాక్సైడ్ 2. బ్లీచింగ్ పౌడర్ C. కాల్షియం హైడ్రాక్సైడ్ 3. సబ్బు తయారీ D. అల్యూమినియం హైడ్రాక్సైడ్ 4. గ్రీజు మరకల తొలగింపు సరియైన జవాబును ఎంచుకొనుము:
- ఇనుము తుప్పు పట్టడం దృష్ట్యా ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. A. దీని రసాయనిక నామం ఐరన్ ఆక్సైడ్. B. తుప్పు పట్టడం రసాయనిక మార్పుగా భావించ బడుతుంది. C. తుప్పు పట్టకుండా ఇనుప వస్తువులపై జింకు పూత పూస్తారు. సరైన జవాబును ఎంచుకొనుము:
- కింది వాటిలో తుప్పు పట్టని లోహాన్ని గుర్తించండి.
- దహనం గురించి తప్పు వాక్యాన్ని గుర్తించండి
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
రాతి ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. సిల్వర్ క్లోరైడ్‌ను హార్న్ సిల్వర్ అంటారు. A తప్పు. B, C, D సరైనవి.
Rock salt is sodium chloride; silver chloride is horn silver, so A is wrong. B, C and D are correct.