PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

భారత ప్రభుత్వం విద్యా రంగానికి సంబంధించి భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసింది. ఈ సందర్భంలో కింది చట్టాలను వాటిని చట్టాలు చేసిన సంవత్సరాలతో జతపర్చండి : చట్టం సంవత్సరం A. విద్యా హక్కు చట్టం I. 1976 B. రాజ్యాంగ (42 వ సవరణ ) చట్టం II. 1989 C. రాజ్యాంగ (86 వ సవరణ ) చట్టం III. 2002 IV. 2009 సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :

The Government of India made some changes in the Constitution of India relating to education sector. In this context, match the following acts with their enactment years : Act Year A. Right to Education Act I. 1976 B. The Constitution (Forty-second Amendment) Act II. 1989 C. The Constitution (Eighty-sixth Amendment) Act III. 2002 IV. 2009 Choose the correct pairs :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
పౌరశాస్త్రం · హక్కులు, విధులు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · హక్కులు, విధులు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

విద్యా హక్కు చట్టం – 2009, 42వ సవరణ (విద్య ఉమ్మడి జాబితాకు) – 1976, 86వ సవరణ (అధికరణ 21A) – 2002: A-IV, B-I, C-III.

Right to Education Act – 2009, 42nd Amendment (education moved to the Concurrent List) – 1976, 86th Amendment (Article 21A) – 2002: A-IV, B-I, C-III.