PrajaPrep
అంకగణితం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఇద్దరు వ్యక్తులు P మరియు Q లు 1 : 2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి ఒక భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించారు. P సంవత్సరాంతం వరకు వ్యాపారంలో ఉండగా Q అతని పెట్టుబడిని 6 నెలల తర్వాత ఉపసంహరించుకున్నాడు. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి : A. లాభంలో P యొక్క వాటా Q యొక్క వాటాలో సగం ఉంటుంది. B. సంవత్సరాంత లాభం ₹ 6,00,000 అయితే, P యొక్క వాటా ₹ 2,00,000. ఈ క్రింది వాటిలో సరియైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి :

Two persons P and Q enter into a partnership business with investments in the ratio 1 : 2. P continues till the end of the year while Q withdraws his investment after 6 months. Consider the statements : A. P's share of profit is half the share of Q. B. If the year end profit is ₹ 6,00,000, then the share of P is ₹ 2,00,000. Choose the correct option from the following :

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
అంకగణితం · భాగస్వామ్యం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · భాగస్వామ్యం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

P : Q = 1 × 12 : 2 × 6 = 12 : 12 = 1 : 1. వాటాలు సమానం (A అసత్యం), ₹ 6,00,000 లో P కి ₹ 3,00,000 (B అసత్యం).

P : Q = 1 × 12 : 2 × 6 = 12 : 12 = 1 : 1. So the shares are equal (A is false) and P gets ₹ 3,00,000 of ₹ 6,00,000 (B is false).