సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
₹ 2,00,000 ను 3% వడ్డీకి మొదటి సంవత్సరం అప్పుగా ఇవ్వబడింది. మొదటి సంవత్సరాంతాన లభించే మొత్తంను రెండవ సంవత్సరానికి 4% వడ్డీకి ఇవ్వబడింది. రెండవ సంవత్సరాంతాన లభించే మొత్తంను మరొక సంవత్సరానికి p% వడ్డీకి అప్పుగా ఇచ్చినప్పుడు మూడవ సంవత్సరాంతంలో మొత్తం ₹ 2,35,664 వస్తే, అప్పుడు p =
A sum of ₹ 2,00,000 is lent for interest at the rate of 3% for the first year and 4% for the second year on the amount accumulated at the end of the first year. If the amount accumulated at the end of the second year is further lent for one year at the rate of p% and the amount received at the end of the third year is ₹ 2,35,664, then p =
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · చక్రవడ్డీ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% రేటుతో చక్ర వడ్డీకి పెట్టుబడిగా పెట్టాడు. అప్పుడు రెండు సంవత్సరాల కాల…
- ₹1000 పై సంవత్సరమునకు వడ్డీ రేటు 12% చొప్పున అర్ధ సంవత్సరమునకు ఒకసారి చక్రవడ్డీ లెక్కకట్టగా, 2 సంవత్సరాలకు అయ…
- సాలీనా r% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాల వ్యవధికి ₹ 3,12,500 పై లభించే చక్రవడ్డీ మరియు బారువడ్డీల మధ్య భేదం ₹ 6…
- 31,25,000 రూపాయల విలువ కల్గిన ఒక భవనం విలువ యొక్క తరుగుదల ప్రతి సంవత్సరం ఆ సంవత్సర ప్రారంభంలో ఉన్న దాని విలువ…
- ₹12,000పై సంవత్సరానికి 10%, ఏడాదికోసారి చక్రవడ్డీ, 2 ఏళ్లు అయితే చక్రవడ్డీ ఎంత?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · చక్రవడ్డీ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% రేటుతో చక్ర వడ్డీకి పెట్టుబడిగా పెట్టాడు. అప్పుడు రెండు సంవత్సరాల కాల వ్యవధి పూర్తి అయిన తర్వాత అతనికి వచ్చే వడ్డీ
- ₹1000 పై సంవత్సరమునకు వడ్డీ రేటు 12% చొప్పున అర్ధ సంవత్సరమునకు ఒకసారి చక్రవడ్డీ లెక్కకట్టగా, 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ
- సాలీనా r% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాల వ్యవధికి ₹ 3,12,500 పై లభించే చక్రవడ్డీ మరియు బారువడ్డీల మధ్య భేదం ₹ 6,160 అయినపుడు r =
- 31,25,000 రూపాయల విలువ కల్గిన ఒక భవనం విలువ యొక్క తరుగుదల ప్రతి సంవత్సరం ఆ సంవత్సర ప్రారంభంలో ఉన్న దాని విలువ పై 4% రేటు చొప్పున ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ భవనం విలువ x రూపాయలు మరియు ప్రారంభంలో 32,00,000 రూపాయల విలువ కల్గి 5% పెరుగుదల రేటు చక్రీయంగా కల్గిన స్థలం విలువ y రూపాయలైతే, y - x =
- ₹12,000పై సంవత్సరానికి 10%, ఏడాదికోసారి చక్రవడ్డీ, 2 ఏళ్లు అయితే చక్రవడ్డీ ఎంత?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
200000 × 1.03 × 1.04 = 214240. తర్వాత 235664 / 214240 = 1.1, కాబట్టి p = 10.
200000 × 1.03 × 1.04 = 214240. Then 235664 / 214240 = 1.1, so p = 10.