సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
పాఠశాల — జిల్లాలోని లాయర్లు (Judges), కలెక్టర్లు, రాజకీయ నాయకులతో విద్యార్థులకు ప్రతిచర్యలు (interaction) జరిపే అవకాశాలు కల్పించుట ద్వారా, వారిలో ఈ క్రింది విలువలను పెంపొందింప జేయవచ్చును.
By providing opportunities to students to interact with the District Judges, Collectors and Political leaders; the school can inculcate these values among them
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ TET & DSC (SGT)
- టాపిక్:
- శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది వాటిలో సైంటిస్ట్ లక్షణాలు కానివి A) విశాల దృక్పథం కలిగి ఉండడం B) సంశయతను కలిగి ఉండక పోవడం C) శాస్త్రీయ…
- పరిసరాల విజ్ఞానం (EVS) బోధనకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. A) ఎందుకు బోధించాలి? — i) పాఠ్య విషయం B) ఏమి…
- కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి వ్యాఖ్య I: ప్రతి పాఠం మొదటి పీరియడ్ లోనే మైండ్ మ్యాపింగ్ చే…
- సాంప్రదాయిక తరగతి గది సమయం తగ్గించబడినప్పటికీ తొలగించబడకుండా మరియు కొంత ఆన్లైన్ అభ్యసనంతో భర్తీచేయబడే విధానం
- ‘గణిత కిట్‌లోని వస్తువులు, సంబంధిత కృత్యాలు’ జతలను చదవండి. A) అబాకస్: కూడిక, తీసివేత ప్రక్రియలు నేర్పవచ్చు. B…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది వాటిలో సైంటిస్ట్ లక్షణాలు కానివి A) విశాల దృక్పథం కలిగి ఉండడం B) సంశయతను కలిగి ఉండక పోవడం C) శాస్త్రీయ వైఖరి కలిగి ఉండడం D) పట్టుదల లేకపోవడం సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- పరిసరాల విజ్ఞానం (EVS) బోధనకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. A) ఎందుకు బోధించాలి? — i) పాఠ్య విషయం B) ఏమి బోధించాలి? — ii) పద్ధతులు, ఉపగమాలు C) ఎలా బోధించాలి? — iii) మూల్యాంకనం కోసం iv) లక్ష్యాల సాధన సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి వ్యాఖ్య I: ప్రతి పాఠం మొదటి పీరియడ్ లోనే మైండ్ మ్యాపింగ్ చేయించాలి. వ్యాఖ్య II: ఉపాధ్యాయుడు ప్రతి పాఠం మొదటి పీరియడ్ లో మాత్రమే శోధనాత్మక ప్రశ్నలు అడగాలి.
- సాంప్రదాయిక తరగతి గది సమయం తగ్గించబడినప్పటికీ తొలగించబడకుండా మరియు కొంత ఆన్లైన్ అభ్యసనంతో భర్తీచేయబడే విధానం
- ‘గణిత కిట్‌లోని వస్తువులు, సంబంధిత కృత్యాలు’ జతలను చదవండి. A) అబాకస్: కూడిక, తీసివేత ప్రక్రియలు నేర్పవచ్చు. B) డొమినో కార్డులు: స్థాన విలువలు నేర్పవచ్చు. C) భిన్నాల డిస్క్: సజాతి, విజాతి భిన్నాలను పరిచయం చేయవచ్చు. D) ఘన జ్యామితీయ ఆకారాలు: జ్యామితీయ ఆకారాలను పరిచయం చేయవచ్చు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం, న్యాయమూర్తులు, కలెక్టర్లు, నాయకులను కలవడం వల్ల పిల్లలకు ఆ వృత్తులు దగ్గరగా తెలుస్తాయి. ఇది వృత్తి విలువలను పెంచుతుంది.
As per the official key, meeting judges, collectors and leaders shows children these careers up close, which builds vocational values.