సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది పట్టికలను జతపరచండి. పట్టిక I పట్టిక II (A) చంద్రయాన్ (I) భారతదేశం యొక్క మొట్టమొదటి చంద్రుడి పై పరిశోధన ప్రయోగము (B) మంగళ్‌యాన్ (II) భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్ గ్రహ మిషన్ (C) ఆస్ట్రోశాట్ (III) భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్ష పరిశీలక కేంద్రం (అబ్జర్వేటరీ) సరి అయిన సమాధానము.
Match the following lists. List I List II (A) Chandrayan (I) India's first lunar probe (B) Mangalyan (II) India's first inter planetary mission (C) Astrosat (III) India's first space observatory The correct answer is
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ కాన్స్టేబుల్ పరీక్ష
- టాపిక్:
- జనరల్ సైన్స్ · రోజువారీ భౌతికం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ కాన్స్టేబుల్ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది జనరల్ సైన్స్ · రోజువారీ భౌతికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది వాటిని పరిశీలించండి: A) భూ ఉపరితలంపై సగటు సౌర వికిరణం దాదాపు చదరపు మీటరుకు 1000 వాట్లు B) ఎండ బాగా ఉన్న వేసవి రోజున పగటి కాంతి ఫ్లక్స్ చదరపు అడుగుకు దాదాపు 10,000 ల్యూమెన్లు C) సూర్యుని ఉపరితలం వేడిగా ఉండటానికి ముఖ్య కారణం కేంద్రక విచ్ఛిత్తి సరైన ప్రవచనాలను ఎంచుకోండి:
- గాలి వేగాన్ని కొలిచే పరికరం ఏది?
- భూమి ఉపరితలంపై పలాయన వేగము విలువ
- కింది వాటిలో అత్యధిక స్థితిస్థాపకత కలది ఏది?
- నీటి యొక్క బాష్పీభవన స్థానము కెల్విన్ మానములో
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
చంద్రయాన్-1 (2008) మన మొదటి చంద్ర ప్రయోగం, మంగళ్‌యాన్ (2013) మొదటి అంతర్ గ్రహ మిషన్, ఆస్ట్రోశాట్ (2015) మొదటి అంతరిక్ష అబ్జర్వేటరీ.
Chandrayaan-1 (2008) was India's first lunar probe, Mangalyaan (2013) its first interplanetary mission, and AstroSat (2015) its first space observatory.