సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించెను ?
When did the President of India approved the Telangana Bill ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 8 వ సెక్షన్ ప్రకారం
- 2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వాములైన రాజకీయ పక్షాలు ?
- పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి చర్చలో పాల్గొ…
- శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును అధ్యయనం చేయడానికి కేంద్ర హోంమంత్రి ద్వారా ఏర్పాటు చేయబడిన అన్నిపార్టీల సమావేశంను బ…
- తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ కి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. 24, డిసెంబర్, 2009 న కళింగ భవ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 8 వ సెక్షన్ ప్రకారం
- 2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వాములైన రాజకీయ పక్షాలు ?
- పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి చర్చలో పాల్గొని సవరణలు ప్రతిపాదించిన పార్లమెంట్ సభ్యుడు ?
- శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును అధ్యయనం చేయడానికి కేంద్ర హోంమంత్రి ద్వారా ఏర్పాటు చేయబడిన అన్నిపార్టీల సమావేశంను బహిష్కరించిన పార్టీలు ఏవి ?
- తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ కి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. 24, డిసెంబర్, 2009 న కళింగ భవన్ లో సమావేశమై అక్కడ TJAC ని ఏర్పాటు చేశారు. B. ప్రొ. కోదండరాంను ఏకగ్రీవంగా దాని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. C. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. D. దీనికి టి. హరీష్ రావు కార్యదర్శి అయ్యారు పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి 2014 మార్చి 1 న ఆమోదం తెలిపారు; తెలంగాణ 2014 జూన్ 2 న ఏర్పడింది.
The President gave assent to the Andhra Pradesh Reorganisation Bill on 1 March 2014; Telangana was formed on 2 June 2014.