సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది వాటిని జతపరచండి : రకం విపత్తు A. భూగర్భ విపత్తు 1. రసాయనిక, అణు B. వాతావరణ విపత్తు 2. భూకంపం, సునామీ C. జీవపరమైన విపత్తు 3. తుఫాను, కరువు D. పారిశ్రామిక విపత్తు 4. అగ్ని ప్రమాదం, బాంబు పేలుడు 5. అంటు వ్యాధులు, విష ఆహారం సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
Match the following : Type Hazard A. Geological hazard 1. Chemical, nuclear B. Climatic hazard 2. Earthquake, tsunami C. Biological hazard 3. Cyclone, drought D. Industrial hazard 4. Fires, bomb blasts 5. Epidemics, food poisoning Choose the correct pairs/answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- జనరల్ సైన్స్ · విపత్తు పాఠాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- IMD యొక్క విస్తరణ రూపం
- ‘సెండాయ్ ఫ్రేమ్‌వర్క్’ దీనికి సంబంధించినది
- డిసెంబర్ 2004 లో సంభవించిన సునామీ సందర్భంలో ఈ కింది ప్రతిపాదనలను పరిగణించండి : A. అది 9·1 పరిమాణం కలిగిన సముద…
- కింది వానిలో ఏది భౌగోళిక ప్రమాదం కాదు ?
- కింది వ్యాఖ్యలను పరిగణించండి : A. భుజ్, గుజరాత్లో ప్రాణాంతక భూకంపం సంభవించింది. B. 20,000 వేలకు పైగా ప్రజలు…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది జనరల్ సైన్స్ · విపత్తు పాఠాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- IMD యొక్క విస్తరణ రూపం
- ‘సెండాయ్ ఫ్రేమ్‌వర్క్’ దీనికి సంబంధించినది
- డిసెంబర్ 2004 లో సంభవించిన సునామీ సందర్భంలో ఈ కింది ప్రతిపాదనలను పరిగణించండి : A. అది 9·1 పరిమాణం కలిగిన సముద్ర గర్భ భూకంపంవలన ఏర్పడింది. B. దాని కేంద్రం ఇండోనేషియాలోని సుమత్రా తీరానికి ఆవల స్థానం పొందింది. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
- కింది వానిలో ఏది భౌగోళిక ప్రమాదం కాదు ?
- కింది వ్యాఖ్యలను పరిగణించండి : A. భుజ్, గుజరాత్లో ప్రాణాంతక భూకంపం సంభవించింది. B. 20,000 వేలకు పైగా ప్రజలు ఈ భూకంపంలో ప్రాణాలు కోల్పోయారు. C. ఈ భూకంపం 2001 సం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంభవించింది. D. భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికై భుజ్‌లో ఏర్పాటు చేసిన ‘స్మృతి వన్ జ్ఞాపచిహ్నాన్ని’ ప్రధాన మంత్రి ఆగష్టు 2022 న ప్రారంభించారు. పై ప్రకటనలు ఏవి సరైనవి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
భూకంపం, సునామీ భూగర్భ విపత్తులు. తుఫాను, కరువు వాతావరణ విపత్తులు. అంటువ్యాధులు, విష ఆహారం జీవపరమైనవి. రసాయన, అణు ప్రమాదాలు పారిశ్రామికమైనవి. జవాబు A-2, B-3, C-5, D-1.
Earthquakes and tsunamis are geological, cyclones and droughts climatic, epidemics and food poisoning biological, and chemical or nuclear accidents industrial. So A-2, B-3, C-5, D-1.