సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. రాష్ట్రపతి ఉత్తర్వుల జారి. B. పంచ సూత్ర పథకము ప్రకటన. C. ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించుట. D. ఆరు సూత్రాల పథకము ప్రకటన. E. సుప్రీంకోర్టు ముల్కి నిభందనలను సమర్ధించడము. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
Arrange the following in chronological order : A. Issue of Presidential Order. B. Announcement of Five Point Formula. C. Imposition of President’s Rule in Andhra Pradesh. D. Announcement of Six Point Formula. E. Upholding of Mulki Rules by Supreme Court. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- నక్సలైట్ల ఉద్యమానికి సంబంధించి, ఇప్పటి నుండి “నాట్యం లేదు, పాట లేదు మరియు ఉపన్యాసం లేదు” అని ప్రకటించిన ఆంధ్ర…
- ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ
- షెడ్యూల్డ్ తెగల వారి భూములను షెడ్యూల్డ్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఏ తీర్పులో పే…
- 1973 లో వచ్చిన ఆరు సూత్రాల పథకంలో లేనిది ?
- ముల్కీ నిబంధనలను చివరిగా సరైనవని 3 అక్టోబర్, 1972 న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చినప్పుడు, ఏ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- నక్సలైట్ల ఉద్యమానికి సంబంధించి, ఇప్పటి నుండి “నాట్యం లేదు, పాట లేదు మరియు ఉపన్యాసం లేదు” అని ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని పేర్కొనుము.
- ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ
- షెడ్యూల్డ్ తెగల వారి భూములను షెడ్యూల్డ్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది ?
- 1973 లో వచ్చిన ఆరు సూత్రాల పథకంలో లేనిది ?
- ముల్కీ నిబంధనలను చివరిగా సరైనవని 3 అక్టోబర్, 1972 న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చినప్పుడు, ఏ కేసులో ఆ తీర్పు ఇచ్చారు?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను సమర్థించడం (అక్టోబర్ 1972), ఐదు సూత్రాల పథకం (నవంబర్ 1972), రాష్ట్రపతి పాలన (జనవరి 1973), ఆరు సూత్రాల పథకం (సెప్టెంబర్ 1973), రాష్ట్రపతి ఉత్తర్వు (1975). కాబట్టి E, B, C, D, A.
Supreme Court upheld the Mulki rules (October 1972), Five Point Formula (November 1972), President's Rule (January 1973), Six Point Formula (September 1973), Presidential Order (1975). So E, B, C, D, A.