సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది వానిలో గణితశాస్త్రానికి వర్తించని అంశము/లు (i) గణితమనేది సంఖ్యలు మరియు అంతరాళంకు సంబంధించిన శాస్త్రము (ii) తర్కం ద్వారా ఫలితాలను రాబట్టే శాస్త్రం (iii) గణన శాస్త్రం (iv) దృగ్విషయాలను అవగాహన చేసుకోవడానికి కేవలం అనుభావిక పరిశీలనలపై ఆధారపడుతుంది. (v) తార్కిక వివేచన ద్వారా సాధారణీకరణం చేయడం సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
The following statement is NOT applicable for Mathematics subject (i) Mathematics is a science of numbers and space. (ii) Mathematics is a science that draws necessary conclusions through logic. (iii) Science of calculations (iv) Understanding a phenomenon purely based on empirical observations (v) Means of generalization through reasoning. Choose the correct answer:
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ TET & DSC (SGT)
- టాపిక్:
- శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఫోనీమ్ (Phoneme) అంటే
- రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సూచించిన పీరియడ్ పథకంలోని ఒక సోపానం అయిన “మాదిరి సమస్య సాధన” లో ఉపాధ్యాయు…
- అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి మధ్య సంబంధం ఏమిటి?
- ‘వినడం’ నైపుణ్యానికి చెందిన ఉప నైపుణ్యాన్ని గుర్తించండి.
- ప్రాథమిక స్థాయిలో గణిత బోధన, అభ్యసనానికి సంబంధించిన కింది వాక్యాలు చదవండి. వాక్యం-I : పిల్లలు బడికి రాకముందే…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఫోనీమ్ (Phoneme) అంటే
- రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సూచించిన పీరియడ్ పథకంలోని ఒక సోపానం అయిన “మాదిరి సమస్య సాధన” లో ఉపాధ్యాయుడు చేయునది:
- అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి మధ్య సంబంధం ఏమిటి?
- ‘వినడం’ నైపుణ్యానికి చెందిన ఉప నైపుణ్యాన్ని గుర్తించండి.
- ప్రాథమిక స్థాయిలో గణిత బోధన, అభ్యసనానికి సంబంధించిన కింది వాక్యాలు చదవండి. వాక్యం-I : పిల్లలు బడికి రాకముందే నిత్యజీవితంలో వాడే గణిత భావనలను అనియతంగా నేర్చుకుంటారు. వాక్యం-II : పిల్లల ముందస్తు భావనలు, అనుభవాల ఆధారంగా బడిలో గణితం బోధించాలి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
గణితం ఫలితాలను తర్కంతో నిరూపిస్తుంది, కేవలం పరిశీలనతో కాదు. పూర్తిగా అనుభావిక పరిశీలనపై ఆధారపడటం ప్రకృతి శాస్త్రాల లక్షణం.
Mathematics proves results by logic, not by observation alone. Relying purely on empirical observation describes the natural sciences.