సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఒక వేళ 25 # 5 = 5, 10 @ 2 = 20, 5 & 3 = 8 మరియు 10 $ 6 = 4, అయితే క్రింది దాని విలువ ఎంత ? 20 $ 6 @ 1 & (20 # 10)
If 25 # 5 = 5, 10 @ 2 = 20, 5 & 3 = 8 and 10 $ 6 = 4, then find the value of the following : 20 $ 6 @ 1 & (20 # 10)
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- రీజనింగ్ · కోడింగ్
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- Z, Y, X …. C, B, A లోని ప్రతి అక్షరానికి క్రమంగా 1, 2, 3….. 24, 25, 26 విలువలను ఆపాదిస్తే “ANIMAL SCIENCE” అన…
- ఆంగ్ల వర్ణమాలలో అక్షరాలను ఆఖరి అక్షరం నుండి మొదటి అక్షరం వరకు 1 నుండి 26 వరకు గల సంఖ్యలతో గుర్తించారు. క్రింద…
- ఒక కోడ్ భాషలో 'fortune favour the brave' ను '5e 3e 6r 7e' గా వ్రాస్తారు. 'Ram is brave leader' ను '3m 2s 5e 6…
- ఒక నిర్దిష్ట కోడ్ భాషలో BXKRTUSVADPN ని XPSBUVRDKNTA గా కోడ్ చేస్తే, అదే భాషలో QLAHKRPXLBWJ ని ఏ విధంగా కోడ్…
- దిగువన :: కు ఎడమవైపున ఒక విధముగా సంబంధాన్ని కలిగిన రెండు వస్తుత్వములు (entities) ఇవ్వబడినవి మరియు :: కు కుడివ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · కోడింగ్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- Z, Y, X …. C, B, A లోని ప్రతి అక్షరానికి క్రమంగా 1, 2, 3….. 24, 25, 26 విలువలను ఆపాదిస్తే “ANIMAL SCIENCE” అనే పదం యొక్క మొత్తం విలువ (సంబధిత విలువల మొత్తం) ఎంత ?
- ఆంగ్ల వర్ణమాలలో అక్షరాలను ఆఖరి అక్షరం నుండి మొదటి అక్షరం వరకు 1 నుండి 26 వరకు గల సంఖ్యలతో గుర్తించారు. క్రింది ఇచ్చిన ఐచ్చికాలలో గుప్త భాషలో దాగి ఉన్న ఒక అర్థవంతమైన పదం దాగి ఉంది. ఆ గుప్తపదం
- ఒక కోడ్ భాషలో 'fortune favour the brave' ను '5e 3e 6r 7e' గా వ్రాస్తారు. 'Ram is brave leader' ను '3m 2s 5e 6d' గా వ్రాస్తారు. 'leader favour the follower' ను '8r 3e 6r 6d' గా వ్రాస్తారు. favour the Ram ను '3m 3e 6r' గా వ్రాస్తారు. అదే కోడ్ భాషలో "Ram is fortune leader" యొక్క కోడ్ భాష :
- ఒక నిర్దిష్ట కోడ్ భాషలో BXKRTUSVADPN ని XPSBUVRDKNTA గా కోడ్ చేస్తే, అదే భాషలో QLAHKRPXLBWJ ని ఏ విధంగా కోడ్ చేస్తారు ?
- దిగువన :: కు ఎడమవైపున ఒక విధముగా సంబంధాన్ని కలిగిన రెండు వస్తుత్వములు (entities) ఇవ్వబడినవి మరియు :: కు కుడివైపున ఒక వస్తుత్వము (entity) ఒక '?' కలవు. ఆ సంబంధాన్ని కాపాడేటట్లు '?' ను ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఎన్నుకొని భర్తీ చేయండి. FLAME : UOZNV : : BRING : ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఉదాహరణల ప్రకారం # అంటే ÷, @ అంటే ×, & అంటే +, $ అంటే −. కాబట్టి 20 − 6 × 1 + (20 ÷ 10) = 20 − 6 + 2 = 16.
From the examples, # is ÷, @ is ×, & is + and $ is −. So 20 − 6 × 1 + (20 ÷ 10) = 20 − 6 + 2 = 16.