సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది నాయకులను వారికి సంబంధం ఉన్న సంస్థలతో జతపరుచుము. నాయకుడు సంస్థ A. కె. శ్రీనివాస రావు I. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ B. ప్రో. కె. జయశంకర్ II. తెలంగాణ డెవలెప్‌మెంట్ ఫోరం C. కె. మనోహర్ రెడ్డి III. తెలంగాణ ఐక్య వేదిక D. మధు కె. రెడ్డి IV. తెలంగాణ ఇంజనీర్స్ సోసైటి సరైన సమాధానమును ఎంచుకొనుము :
Match the following leaders with the organisation they were associated with : Leader Organization A. K. Srinivasa Rao I. Telangana Liberation Students Organisation B. Prof. K. Jaya Shankar II. Telangana Development Forum C. K. Manohar Reddy III. Telangana Aikya Vedika D. Madhu K. Reddy IV. Telangana Engineers Society Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 2001లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాల భూసేకరణ అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) ఎక్కడ ఉంది ?
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?
- 1992 సంవత్సరంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ క్రింది సంస్థలలో వేటిని నిషేధించెను: A. రైతుకూలి సంఘం B. సిం…
- ట్యాంక్‌బండ్ పైన మొదట ప్రతిష్టించబడిన మొత్తం 32 విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి సంబంధించినవి ?
- సరికాని జతను గుర్తించండి :
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 2001లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాల భూసేకరణ అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) ఎక్కడ ఉంది ?
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?
- 1992 సంవత్సరంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ క్రింది సంస్థలలో వేటిని నిషేధించెను: A. రైతుకూలి సంఘం B. సింగరేణి కార్మిక సమాఖ్య C. విప్లవ కార్మిక సమాఖ్య D. రాడికల్ యూత్ లీగ్ E. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సరైన సమాధానం ఎంచుకొనుము :
- ట్యాంక్‌బండ్ పైన మొదట ప్రతిష్టించబడిన మొత్తం 32 విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి సంబంధించినవి ?
- సరికాని జతను గుర్తించండి :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం: కె. శ్రీనివాసరావు – తెలంగాణ ఇంజనీర్స్ సొసైటీ, ప్రొ. కె. జయశంకర్ – తెలంగాణ ఐక్యవేదిక, కె. మనోహర్ రెడ్డి – తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, మధు కె. రెడ్డి – తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం: A-IV, B-III, C-I, D-II.
Per the final key: K. Srinivasa Rao – Telangana Engineers Society, Prof. K. Jayashankar – Telangana Aikya Vedika, K. Manohar Reddy – Telangana Liberation Students Organisation, Madhu K. Reddy – Telangana Development Forum: A-IV, B-III, C-I, D-II.