సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ ప్రశ్న కింద ఇచ్చిన ఐదు మూడంకెల సంఖ్యలపై ఆధారపడింది. (ఎడమ) 583 912 467 351 294 (కుడి) (ఉదా- 697 – మొదటి అంకె = 6, రెండో అంకె = 9, మూడో అంకె = 7) అతి చిన్న సంఖ్య మొదటి అంకె, అతి పెద్ద సంఖ్య మూడో అంకెల మొత్తం ఎంత?
This question is based on the five, three-digit numbers given below. (Left) 583 912 467 351 294 (Right) (Example- 697 – First digit = 6, second digit = 9 and third digit = 7) What is the sum of the first digit of the lowest number and the third digit of the highest number?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- RRB గ్రూప్ D
- టాపిక్:
- రీజనింగ్ · సమస్య పరిష్కారం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింద రెండు సంఖ్యా సమూహాలు ఇచ్చారు. ప్రతి సమూహంలో మొదటి సంఖ్యపై ఒక గణిత చర్య చేస్తే రెండో సంఖ్య వస్తుంది. అలాగ…
- '+' అంటే '×', '×' అంటే '–', '–' అంటే '÷', '÷' అంటే '+' అయితే కింది సమీకరణంలో '?' స్థానంలో ఏమి వస్తుంది? 9 + 3…
- 20 వ శతాబ్దలోని ఒక సంవత్సరం X యొక్క జనవరి 1 వ తేదీ ఆదివారం కాగా అదే సంవత్సరపు మార్చి 1 వ తేదీన బుధవారం అయింది…
- ఒక వేళ 125 # 25 = 5, 10 @ 3 = 30, 5 & 3 = 8 మరియు 10 $ 6 = 4, అయినపుడు 50 $ 25 @ 1 & (20 # 10) విలువను కనుక్క…
- క్రింది వాటిలో ఏ సంవత్సరం యొక్క క్యాలెండరు సరిగ్గా 2026 సంవత్సరపు క్యాలెండరుతో ఏకీభవిస్తుంది ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది RRB గ్రూప్ D కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · సమస్య పరిష్కారం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింద రెండు సంఖ్యా సమూహాలు ఇచ్చారు. ప్రతి సమూహంలో మొదటి సంఖ్యపై ఒక గణిత చర్య చేస్తే రెండో సంఖ్య వస్తుంది. అలాగే రెండో సంఖ్యపై చర్య చేస్తే మూడో సంఖ్య, ఇలా వస్తాయి. ఇచ్చిన సమూహాల్లోని చర్యలనే అనుసరించే ఎంపిక ఏది? (గమనిక – రెండు/మూడు అంకెల సంఖ్యను విడి అంకెలుగా విభజించి చర్యలు చేయకూడదు / ఉదా: 37 తర్వాత 10 వస్తే, ఆ చర్య 3+7 కాదు.) 18 - 23 - 33 - 165 39 - 44 - 54 - 270
- '+' అంటే '×', '×' అంటే '–', '–' అంటే '÷', '÷' అంటే '+' అయితే కింది సమీకరణంలో '?' స్థానంలో ఏమి వస్తుంది? 9 + 3 ÷ 2 × 135 – 15 = ?
- 20 వ శతాబ్దలోని ఒక సంవత్సరం X యొక్క జనవరి 1 వ తేదీ ఆదివారం కాగా అదే సంవత్సరపు మార్చి 1 వ తేదీన బుధవారం అయింది. అదే శతాబ్దలోని ఒక సంవత్సరం Y కు సంబంధించి డిసెంబరు 31 వ తేదీ శనివారం కాగా, జనవరి 1 వ తేదీన శుక్రవారం అయింది. X సంవత్సరంలోని డిసెంబరు 31 న వచ్చే రోజు D1 అనీ Y సంవత్సరంలోని మార్చి 1 న వచ్చే రోజుని D2 అనుకుంటే, (D1, D2) =
- ఒక వేళ 125 # 25 = 5, 10 @ 3 = 30, 5 & 3 = 8 మరియు 10 $ 6 = 4, అయినపుడు 50 $ 25 @ 1 & (20 # 10) విలువను కనుక్కోండి.
- క్రింది వాటిలో ఏ సంవత్సరం యొక్క క్యాలెండరు సరిగ్గా 2026 సంవత్సరపు క్యాలెండరుతో ఏకీభవిస్తుంది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అతి చిన్నది 294 (మొదటి అంకె 2), అతి పెద్దది 912 (మూడో అంకె 2). 2 + 2 = 4.
Lowest = 294 (first digit 2) and highest = 912 (third digit 2). 2 + 2 = 4.