1. అంకగణితం
A, B ఒక పనిని 10 రోజుల్లో, B, C 15 రోజుల్లో, C, A 18 రోజుల్లో చేస్తారు. C ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?
A and B can do a work in 10 days, B and C in 15 days, and C and A in 18 days. In how many days can C alone finish the work?
- A.18 రోజులు18 days
- B.9 రోజులు9 days
- C.22 1/2 రోజులు22 1/2 days
- D.90 రోజులు90 days