1. అంకగణితం
A, B ఒక పనిని 9 రోజుల్లో, B, C 12 రోజుల్లో, C, A 18 రోజుల్లో చేస్తారు. C ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?
A and B can do a work in 9 days, B and C in 12 days, and C and A in 18 days. In how many days can C alone finish the work?
- A.24 రోజులు24 days
- B.8 రోజులు8 days
- C.14 2/5 రోజులు14 2/5 days
- D.72 రోజులు72 days