పౌరశాస్త్రం
సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భారత రాజ్యాంగం అధికరణ 324 ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎవరిని తొలగించే పద్ధతిలో, అవే కారణాలపై తప్ప పదవి నుంచి తొలగించకూడదు?
As per Article 324 of the Constitution of India, the Chief Election Commissioner shall not be removed from his office except in like manner and on the like grounds as